ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ చట్ట విరుద్ధమన్న పాక్ సుప్రీం..!

పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ పై సుప్రీం ధర్మాసనం స్పందించింది.

ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ చట్ట విరుద్ధమని పేర్కొంది.ఈ మేరకు గంటలోగా ఇమ్రాన్ ఖాన్ ను కోర్టులో హాజరుపరచాలని ప్రభుత్వానికి ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.

అయితే పలు ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ ను ఇస్లామాబాద్ లో పాక్ రేంజర్లు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

రాజమౌళిని ముప్పు తిప్పలు పెట్టిన ఏకైక సినిమా.. ఏంటో తెలుసా..