రష్యా అధినేత పుతిన్ పై జెలెన్ స్కీ సంచలన వ్యాఖ్యలు..!!

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు.సొంత మనుషుల చేతిలోనే రష్యా అధినేత పుతిన్ మరణిస్తాడని అన్నారు.“ఇయర్” అనే డాక్యుమెంటరీలో జెలెన్ స్కీ… ఈ కామెంట్లు చేయడం జరిగింది.రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య… యుద్ధం మొదలై ఏడాది పూర్తయిన రోజునే… ఈ డాక్యుమెంటరీ రిలీజ్ చేశారు.

 Zelensky's Sensational Comments On Russian President, Putin Zelensky, Putin, Ru-TeluguStop.com

దీనిలో జెలెన్ స్కీ.మాట్లాడుతూ రష్యాపై మరియు అధ్యక్షుడు పుతిన్ పై కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.

రాబోయే రోజుల్లో పుతిన్ నీ సొంత మనుషులే ఎదిరించే రోజులు ఉన్నాయని జోష్యం చెప్పారు.

Telugu Putin, Russia, Zelensky-Latest News - Telugu

అంతేకాదు అతని నాయకత్వం ఉన్న కొద్దీ బలహీనమవుతుందని పేర్కొన్నారు.దీంతో రోజులు మారుతాయి అని.జెలెన్ స్కీ స్పష్టం చేశారు.రష్యా ఆధిపత్యం పతనం చేరుకునే సమయం తద్యమని అన్నారు.ఆ వేటగాడు ఇతర వేటగాళ్ల చేతిలో బలి అవ్వటం గ్యారెంటీ.ఆ హంతకుడు నీ చంపటానికి… ఇప్పటికే వాళ్లకు ఓ కారణం కూడా దొరుకుతోంది.కచ్చితంగా నేను చెప్పిన మాటలను వారు గుర్తు చేసుకుంటారు… అనీ జెలెన్ స్కీ స్పష్టం చేశారు.

అయితే ఈ ఘటన ఎప్పుడు జరుగుతుంది అనేది తాను చెప్పలేనని…జెలెన్ స్కీ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.రష్యా మరియు ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం మొదలైయి ఏడాది కావటంతో.

జెలెన్ స్కీ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా సంచలనం రేపుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube