రవితేజ సినిమా అయినా అతనికి కలిసి వస్తుందా..!

మాస్ మహరాజ్ రవితేజ ధమాకాతో సూపర్ హిట్ అందుకున్నాడు.క్రాక్ తర్వాత అంతటి కిక్ ఇచ్చేలా హిట్ కొట్టాడు రవితేజ ఈ సినిమా తర్వాత రవితేజ రావణాసుర సినిమా చేస్తున్నాడు.

 Raviteja Sudheer Varma Ravanasura , Raviteja, Sudheer Varma, Ravanasura, Faria A-TeluguStop.com

ఈ సినిమాను సుధీర్ వర్మ డైరెక్ట్ చేస్తున్నాడు.సినిమా సాంగ్స్, ప్రోమోస్ అన్ని సినిమాపై బజ్ ఏర్పరుస్తున్నాయి.

సినిమాలో అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్ కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నాడు.ఈ సినిమాను అభిషేక్ నామ, రవితేజ కలిసి నిర్మిస్తున్నారు.

Telugu Ravanasura, Raviteja, Sudheer Varma, Sushanth, Tollywood-Movie

సినిమాలో ఫరియా అబ్ధుల్లా, పూజిత పొన్నాడ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.స్వామిరారా లాంటి సూపర్ హిట్ అందుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ ఈమధ్య అసలు ఫాం లో లేడు.సినిమాలతో ప్రయత్నాలు చేస్తున్నా వర్క్ అవుట్ అవ్వట్లేదు.మరి రవితేజ సినిమా అయినా అతన్ని హిట్ ట్రాక్ ఎక్కిస్తుందా లేదా అన్నది చూడాలి.రవితేజ మార్క్ మాస్ ఎంటర్టైనర్ గా రాబోతున్న రావణాసురతో సుధీర్ వర్మ హిట్ టార్గెట్ పెట్టుకున్నాడు.మరి అనుకున్న విధంగా సినిమా అంచనాలను అందుకుంటుందా లేదా అన్నది చూడాలి.

ధమాకా ఊపు మీద ఈ సినిమాతో కూడా తన సత్తా చాటాలని చూస్తున్నాడు రవితేజ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube