ఒకప్పుడు పెళ్లైన హీరోయిన్స్ కి అంతగా క్రేజ్ ఉండదు.పెళ్లి తర్వాత దాదాపు ఫేడవుట్ అయ్యే వారు.
కానీ ఈమధ్య పెళ్లి తర్వాత కూడా హీరోయిన్స్ అలరిస్తున్నారు.వారిని ఆడియన్స్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు.
సమంత , నయనతార ఆఫ్టర్ మ్యారేజ్ కూడా దూసుకెళ్తున్నారు.ఇక ఇప్పుడు అదే దారిలో పెళ్లి తర్వాత సినిమాలు చేయాలని చూస్తుంది కాజల్ .ఇండియన్ 2 తో పాటుగా మరో సినిమాలో కూడా నటిస్తుంది కాజల్.అయితే సినిమాలతో కాకుండా సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఆడియన్స్ తో టచ్ లో ఉంటున్న కాజల్ ని చూసి ప్రేక్షకులు షాక్ అవుతున్నారు.
తల్లిగా మారిన తర్వాత కాజల్ లో చాలా మార్పులు వచ్చాయి.ఫేస్ లో ఆ ఫ్రెష్ నెస్ అంతగా లేదు.ఇంక బరువు కూడా కొద్దిగా పెరిగినట్టు ఉంది.అయితే ఇవన్ని సినిమాలో చేస్తుంటే మాయమయ్యే ఛాన్స్ ఉన్నా కాజల్ ని సోషల్ మీడియా లో చూసి మాత్రం షాక్ అవుతున్నారు.
ఇలానే ఉంటే కాజల్ తో సినిమా అంటే దర్శక నిర్మాతలు వెనక్కి తగ్గే అవకాశం ఉంది. కాజల్ బ్యూటీ కేర్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె ఫ్యాన్స్ కోరుతున్నారు.