తూర్పు గోదావరి జిల్లా ఎమ్మెల్సీ అనంతబాబు విడుదల రేపటికి వాయిదా పడింది.కోర్టు న్యాయమూర్తి సెలవులో ఉండటంతో విచారణను వాయిదా వేసింది కోర్టు.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ అనంతబాబు విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.అయితే ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం బెయిల్ మంజూరు చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు గత కొన్ని నెలలుగా జైలులో ఉన్న సంగతి తెలిసిందే.