ఆ హీరోయిన్ అదృష్టవంతురాలే.. రాజకీయ నాయకుడు కోట్ల రూపాయల ఫ్లాట్ ఇచ్చాడా?

సినిమా రంగంలోని హీరోయిన్లు సుదీర్ఘకాలం కెరీర్ ను కొనసాగించాలంటే బ్యాగ్రౌండ్ ఉండాలనే సంగతి తెలిసిందే.హీరోలు, దర్శకనిర్మాతల సపోర్ట్ ఉంటే టాలెంట్ లేకపోయినా హీరోయిన్లు ఎక్కువ కాలం కెరీర్ ను కొనసాగించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

 Tollywood Heroine Lucky In That Matter Details, Heroine , Tollywood Heroine, Pol-TeluguStop.com

అయితే ఒక టాలీవుడ్ హీరోయిన్ కు ఏడు కోట్ల రూపాయల ఫ్లాట్ బహుమతిగా దక్కిందని సమాచారం అందుతోంది.

సినిమా రంగంలో తెలుగమ్మాయిలు అంటే చిన్న చూపు ఉంది.

తెలుగు అమ్మాయిలను తీసుకుంటే సినిమాలకు బిజినెస్ విషయంలో మైనస్ అయ్యే అవకాశం ఉండటంతో దర్శకనిర్మాతలు ఇతర భాషల హీరోయిన్లకు ప్రాధాన్యతనిస్తున్నారు.అయితే ఈ హీరోయిన్ మాత్రం అచ్చ తెలుగు హీరోయిన్ కావడం గమనార్హం.

ఇప్పటికే కొన్ని సినిమాలతో ఈ హీరోయిన్ సక్సెస్ సాధించినా ఆ సినిమాల వల్ల ఈ హీరోయిన్ కు కొత్త ఆఫర్లు రాలేదు.

Telugu Gift, Flat Gift, Politician Love, Politician, Politician Gift, Flat, Toll

అయితే ప్రముఖ రాజకీయ నేతతో సన్నిహితంగా మెలగడం ఈ హీరోయిన్ కెరీర్ కు ప్లస్ అయింది.సినిమాల ద్వారా పెద్దగా సంపాదించని ఈ హీరోయిన్ పొలిటీషియన్ సహకారంతో ఆర్థికంగా స్థిరపడ్డారని తెలుస్తోంది.ఆ ప్రముఖ పొలిటీషియన్ సినిమా ఆఫర్ల విషయంలో కూడా హామీ ఇచ్చాడని బోగట్టా.

ప్రస్తుతానికి ఈ హీరోయిన్ కెరీర్ కు ఏ మాత్రం ఢోకా లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Telugu Gift, Flat Gift, Politician Love, Politician, Politician Gift, Flat, Toll

ఆ పొలిటీషియన్ తో ఈ హీరోయిన్ బంధం ఎంతకాలం కొనసాగుతుందో చూడాల్సి ఉంది.ఆ పొలిటీషియన్ ప్రయత్నాల వల్ల ఈ హీరోయిన్ కు ఛాన్స్ ఇవ్వడానికి కొంతమంది దర్శకనిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు.రాబోయే రోజుల్లో ఈ హీరోయిన్ సినిమాలను ఆ పొలిటీషియన్ నిర్మించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

చాలామంది హీరోయిన్లు సైడ్ మార్గాల ద్వారా ఆదాయంపై దృష్టి పెట్టడం వల్లే ఇండస్ట్రీ పరువు పోతుందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube