ఆ హీరోయిన్ అదృష్టవంతురాలే.. రాజకీయ నాయకుడు కోట్ల రూపాయల ఫ్లాట్ ఇచ్చాడా?

సినిమా రంగంలోని హీరోయిన్లు సుదీర్ఘకాలం కెరీర్ ను కొనసాగించాలంటే బ్యాగ్రౌండ్ ఉండాలనే సంగతి తెలిసిందే.

హీరోలు, దర్శకనిర్మాతల సపోర్ట్ ఉంటే టాలెంట్ లేకపోయినా హీరోయిన్లు ఎక్కువ కాలం కెరీర్ ను కొనసాగించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

అయితే ఒక టాలీవుడ్ హీరోయిన్ కు ఏడు కోట్ల రూపాయల ఫ్లాట్ బహుమతిగా దక్కిందని సమాచారం అందుతోంది.

సినిమా రంగంలో తెలుగమ్మాయిలు అంటే చిన్న చూపు ఉంది.తెలుగు అమ్మాయిలను తీసుకుంటే సినిమాలకు బిజినెస్ విషయంలో మైనస్ అయ్యే అవకాశం ఉండటంతో దర్శకనిర్మాతలు ఇతర భాషల హీరోయిన్లకు ప్రాధాన్యతనిస్తున్నారు.

అయితే ఈ హీరోయిన్ మాత్రం అచ్చ తెలుగు హీరోయిన్ కావడం గమనార్హం.ఇప్పటికే కొన్ని సినిమాలతో ఈ హీరోయిన్ సక్సెస్ సాధించినా ఆ సినిమాల వల్ల ఈ హీరోయిన్ కు కొత్త ఆఫర్లు రాలేదు.

"""/"/ అయితే ప్రముఖ రాజకీయ నేతతో సన్నిహితంగా మెలగడం ఈ హీరోయిన్ కెరీర్ కు ప్లస్ అయింది.

సినిమాల ద్వారా పెద్దగా సంపాదించని ఈ హీరోయిన్ పొలిటీషియన్ సహకారంతో ఆర్థికంగా స్థిరపడ్డారని తెలుస్తోంది.

ఆ ప్రముఖ పొలిటీషియన్ సినిమా ఆఫర్ల విషయంలో కూడా హామీ ఇచ్చాడని బోగట్టా.

ప్రస్తుతానికి ఈ హీరోయిన్ కెరీర్ కు ఏ మాత్రం ఢోకా లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

"""/"/ ఆ పొలిటీషియన్ తో ఈ హీరోయిన్ బంధం ఎంతకాలం కొనసాగుతుందో చూడాల్సి ఉంది.

ఆ పొలిటీషియన్ ప్రయత్నాల వల్ల ఈ హీరోయిన్ కు ఛాన్స్ ఇవ్వడానికి కొంతమంది దర్శకనిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు.

రాబోయే రోజుల్లో ఈ హీరోయిన్ సినిమాలను ఆ పొలిటీషియన్ నిర్మించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

చాలామంది హీరోయిన్లు సైడ్ మార్గాల ద్వారా ఆదాయంపై దృష్టి పెట్టడం వల్లే ఇండస్ట్రీ పరువు పోతుందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

మోచేతుల నలుపును సహజంగా పోగొట్టే పవర్ ఫుల్ రెమెడీ ఇది!