RBKల ద్వారా ధాన్యం కొనుగోలు వలన రైతులు ట్రాన్స్ పోర్ట్, తేమశాతం ల వ్యత్యాసాల కారణంగా ఒక బస్తాకు 200 రూపాయలు నష్టపోయారు.RBKల వద్ద నిర్ధారించిన తేమ శాతానికి మిల్లర్లు కట్టుబడి ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము.
గత పంటకు సంబంధించిన 350 కోట్లు రూపాయలు ఇప్పటికి రైతులకు చెల్లించలేదు.తుఫాన్ కారణంగా తడిసి రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలి.
జనవరి 12న రణస్థలంలో యువశక్తి అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము.ఉత్తరాంధ్రలో కొన్ని వేల మంది నిరుద్యోగులు వలసపోతున్నారువైఎస్సార్ సిపి ప్రతినిధులు అధికారులు పరిశ్రమల యజమానులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు.
కడప స్టీల్ ప్లాంట్ ఇప్పటి వరకు ఎందుకు ఆలస్యం అయ్యింది.ఒకటో కృష్ణుడు వెళ్ళి పోయాడు రెండో కృష్ణుడు IMR మెటలాజికల్ వెళ్ళి పోయాడు మూడో కృష్ణుడు JS జపన్ వచ్చాడు 8000 కోట్లు పెట్టుబడులు పెడతామన్నారు ఇవన్నీ ఏమైపోయాయి.
దీనిలో మీ స్పెషల్ ఇంట్రెస్ట్ ఏమిటి.ఊధ్యోగాల పేరుతో యువతను ఇంకా ఎన్నాళ్ళు మోసం చేస్తారు.
వైఎస్సార్ స్టీల్ కార్పోరేషన్ కు ఇప్పటి వరకు ఎంత ఖర్చు పెట్టారు.ఇవన్నీ దావోస్ ఒప్పందాలు.