సమంత నిజంగా రెండో పెళ్లి చేసుకుంటుందా? ఆమె మనసులో ఆ ఆలోచన ఉందా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.సమంత ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

 Samantha Second Marriage Gossip Creates Sensation Samantha, Tollywood, Marriage,-TeluguStop.com

ఆమె నటించిన యశోద,శాకుంతలం సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.కాగా ఇవి రెండూ పాన్ ఇండియా సినిమాలే.

ఈ సినిమాలతో పాటు విజయ్ దేవరకొండ సరసన ఖుషి సినిమాలో కూడా నటిస్తోంది.అయితే గత కొద్ది రోజులుగా సమంత షూటింగ్ లకు, సోషల్ మీడియాకు కూడా బాయ్ బాయ్ చెప్పి పూజలు పునస్కారాలు అంటూ విహారయాత్రలను సందర్శిస్తోంది.

ఇది ఇలా ఉంటే గత కొద్దిరోజులుగా సమంత రెండవ పెళ్లి విషయంలో వార్తలు జోరుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే.ఈ విషయం పై సమంత ఇంతవరకు స్పందించలేదు.

కానీ తాజాగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తల ప్రకారం సమంత రెండవ పెళ్లి దాదాపుగా ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది.సమంతకు రెండో పెళ్లి చేసేందుకు ఆమె స్ర్పిచ్యువల్ గురువు అయినా సద్గురు లైన్‌లోకి దిగాడని, ఇప్పటికే ఆమెని రెండో పెళ్లికి ఒప్పించాడు అంటూ సినీ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.

Telugu Sadhguru, Sakunthalam, Samantha, Tollywood, Yashoda-Movie

నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత ఆ బాధ నుంచి బయటపడడానికి అనేక విధాలుగా ప్రయత్నిస్తూనే ఉంది.సమంత అనుభవిస్తున్న బాధను గమినించిన సద్గురు మళ్లీ ఆమెని పెళ్లికి ఒప్పించాడని, ఆయన ఓకే చేసిన అబ్బాయినే సమంత పెళ్లాడబోతుంది అంటూ గత రెండు రోజులుగా వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.ప్రస్తుతం సమంత టాలీవుడ్ తో పాటు బాలీవుడ్, హాలీవుడ్ ప్రాజెక్ట్స్‌లో కూడా సమంత నటిస్తోంది.కాగా ప్రస్తుతం చేతినిండా బోలెడు ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉంటూనే మరికొన్ని అవకాశాలను అందుకుంటోందట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube