తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కి హల్ చల్ చేశాడు.పోలీసుల వేధింపులు తాళలేక తీవ్ర మనస్తాపానికి గురై టవర్ ఎక్కినట్లు తెలుస్తోంది.
బాధిత యువకుడు కొవ్వూరు పట్టణానికి చెందిన సుధీర్ గా గుర్తించారు.ఘటనా స్థలానికి చేరుకున్న కొవ్వూరు డీఎస్పీ శ్రీనాథ్.
సముదాయించడంతో యువకుడు కిందకు దిగాడు.