జగన్ పాలన అంతా బాదుడే బాదుడు : టిడిపి విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని

విద్యుత్.చార్జీలు, నిత్యావసరాల ధరలు దిగి రావాలంటే జగన్ దిగి పోవాల్సిందే అని రాజమహేంద్రవరం సిటీ టిడిపి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని అన్నారు.

 Jagan's Rule Is So Problamatic Tdp Mla Adireddy Bhavani At A Wide-ranging Meet-TeluguStop.com

తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక జగదీశ్వరి హోటల్ నందు జరిగిన రాజమహేంద్రవరం సిటీ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్యే భవాని మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసరాలు, ఇసుక, సిమెంట్, ఐరన్, విద్యుత్ ఛార్జీలు ఏది చూసినా అన్నీ బాదుడే బాదుడు అంటూ వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube