అక్కడ చెప్పులతో కొట్టుకుంటూ హొలీ జరుపుకుంటారట.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..

హోలీ. ఈ పేరు వింటే చాలు పెద్దల నుండి పిల్లల వరకు అందరు మొహాల్లో ఒక ఉత్సాహం కనిపిస్తుంది.

 People Started Throwing Their Slippers At Each Other To Play Holi Details, Bihar-TeluguStop.com

హొలీ రోజు చిన్నా పెద్ద అనే తేడా లేకుండా రంగులతో ఈ పర్వదినాన్ని జరుపు కుంటారు.హొలీ అంటేనే ఫెస్టివల్ ఆఫ్ కలర్స్ అని అందరికి తెలుసు.

ఈ రోజున రంగులతో చిన్న పెద్ద హాయిగా ఆస్వాదిస్తూ రంగులు జల్లుకుంటూ తమ ఆనందం వ్యక్తం చేస్తారు.

ఈ పండుగను గతంలో కేవలం ఉత్తర భారతదేశం వారు మాత్రమే జరుపుకునే వారు.

కానీ ఇప్పుడు ఈ పండుగను నార్త్, సౌత్ అనే తేడా లేకుండా అందరు జరుపు కుంటున్నారు.ఈ పండుగను ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా జరుపుకుంటూ ఉంటారు.

అక్కడ ప్రజలు ప్రాంతాలను బట్టి వీరు కొన్ని సంప్రదాయాలతో ఈ పండుగను నిర్వహిస్తారు.సౌత్ కన్నా కూడా నార్త్ లో ఈ పండుగను అనేక విధాలుగా జరుపు కుంటారు.

అయితే అన్ని రాష్ట్రాల కంటే బీహార్ లో ఈ పండుగను మాత్రం మరింత వెరైటీగా జరుపు కుంటారట.అక్కడి ప్రజలు హొలీ పండుగను చెప్పులతో కొట్టుకుంటూ చేసుకుంటారని తెలుస్తుంది.

ఇది కూడా ఒక ఆచారమట.మరి వీళ్ళ ఆచారం ఏంటి? వీళ్ళు ఎందుకు ఇలా జరుపు కుంటారు అనేది చూద్దాం.

Telugu Bihar, Bihar Park, Holi, Patna, Patna Park, Strange Ritual-Latest News -

ఈ హొలీ వేడుకలను బీహార్ రాజధాని పాట్నా లో ఘనంగా జరుపు కుంటారు.అయితే ఆ వేడుకలలో భాగంగా ఒక వింత ఆచారం ఉంది.అక్కడ ఉన్న వాటర్ పార్క్ లో స్థానికులు ఒకరికొకరు చెప్పులు విసురుకుంటూ కనిపించరు.ఈ పార్క్ ను రంగు నీటితో నింపేశారు.ఆ తర్వాత ఆ నీళ్ళల్లో దిగి చెప్పులతో ఒకరిని ఒకరు కొట్టుకునాన్రు.కొంతమంది ఆ దెబ్బలకు పారిపోతే వారిని వెంటపడి మరి చెప్పులతో కొట్టి హొలీ పండుగను జరుపు కున్నారు.

అందుకు కారణం ఉందట.చెడు మీద మంచి విజయాన్ని సాధించిన గుర్తుగా హొలీ సెలెబ్రేట్ చేసుకుంటారు కాబట్టి మనలో ఉన్న చెడు పోయి మంచి ఉండాలని ఇక్కడ చెప్పులతో కొట్టుకుంటూ హొలీ జరుపు కుంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube