ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్.. తుది శాతం ప్రకటించిన ఈసీ..!!

ఏపీలో ఎన్నికలు( AP elections ) ముగిసిన 24 గంటల తరువాత తుది పోలింగ్ శాతాన్ని ఈసీ ప్రకటించింది.ఈ మేరకు ఈవీఎంలలో పోలైన ఓట్లను 17 ఏ రిజిస్టర్ తో పోల్చి చూసిన తరువాత ఎన్నికల సంఘం నిర్ధారణకు వచ్చింది.

 Record Polling In Ap.. Ec Announced The Final Percentage , Ap Elections , Ec, R-TeluguStop.com

ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో గరిష్టంగా 81.76 శాతం పోలింగ్ నమోదు అయిందని ఈసీ పేర్కొంది.ఈవీఎంల ద్వారా 80.66 శాతం పోలింగ్, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 1.10 శాతం నమోదయ్యాయి.అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 87.09 శాతం పోలింగ్ నమోదైందని ఈసీ తెలిపింది.ఇక అత్యల్పంగా విశాఖలో 68.63 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం వెల్లడించింది.అయితే రాష్ట్రంలో కనీవినీ ఎరుగని రీతిలో పోలింగ్ జరిగిందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

ప్రధానంగా అంచనా వేసినట్లుగానే 81 శాతం పోలింగ్ జరిగిందని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube