లోక్‎సభ ఎన్నికల ప్రచారానికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్..!!

లోక్ సభ ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ( Aam Aadmi Party ) సిద్ధం అయింది.ఈ మేరకు ఆ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్( Delhi CM Kejriwal ) ఇవాళ్టి నుంచి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు.

 Delhi Cm Kejriwal To Campaign For Lok Sabha Elections , Aam Aadmi Party, Delhi-TeluguStop.com

ఢిల్లీ లిక్కర్ మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ రావడంతో విడుదలయ్యారన్న సంగతి తెలిసిందే.కేజ్రీవాల్ ప్రచారాన్ని చేపట్టనుండటంతో ఆప్ కార్యకర్తల్లో జోష్ పెరిగింది.

కాగా ఇండియా కూటమి తరపున కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారాన్ని చేపట్టనున్నారు.ఇందులో భాగంగా ఢిల్లీతో పాటు పంజాబ్, యూపీ మరియు బీహార్ లో కేజ్రీవాల్ ప్రచారాన్ని నిర్వహించనున్నారు.

రానున్న ఎన్నికల్లో ఢిల్లీలోని మొత్తం నాలుగు స్థానాల్లో ఆప్ పోటీ చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube