రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీయార్ వీళ్లలో టాప్ హీరో అతనేనా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటి నటులు చాలామంది ఉన్నారు.ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకున్న నటులు ఇండస్ట్రీలో ఉండడం నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి.

 Is He The Top Hero Among Ram Charan, Allu Arjun, Ntr?, Ntr, Allu Arjun, Ram Char-TeluguStop.com

మరి ఇలాంటి సందర్భంలోనే వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమా విషయంలో చాలామంది నటులు వాళ్ళను వాళ్ళు స్టార్ హీరోలుగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు.మరి వాళ్ళు చేస్తున్న ప్రతి ప్రయత్నం సక్సెస్ ఫుల్ గా సాగుతుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం రాబోయే సినిమాలతో మంచి విజయాలను సాధించాల్సిన అవసరమైతే ఉంది.

ఇక ఏది ఏమైనా కూడా ఇండస్ట్రీలో ఇప్పటివరకు స్టార్ హీరోలుగా కొనసాగుతున్న అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్(NTR, Allu Arjun, Ram Charan) లాంటి నటులు తమదైన రీతిలో సత్తాను చాటుతూ ముందుకు దూసుకెళ్తున్నారు.

 Is He The Top Hero Among Ram Charan, Allu Arjun, NTR?, NTR, Allu Arjun, Ram Char-TeluguStop.com

అయితే ఈ ముగ్గురు కూడా డ్యాన్స్ లను అద్భుతంగా వేయడంతో పాటు నటన విషయంలో కూడా చాలావరకు ప్రత్యేకమైన శ్రద్ధ అయితే తీసుకుంటున్నారు.

అందువల్లే వీళ్లకు ఒక సపరేట్ ఇమేజ్ కూడా ఉంది.ఇక ఏది ఏమైనా కూడా వీళ్ళకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని(Special Identity) సంపాదించుకోవడంలో వీళ్ళు చాలా వరకు కృషి చేస్తున్నారనే చెప్పాలి.

మరి వీళ్ళు సాధిస్తున్న విజయాలు ఏంటి సంపాదించుకున్న గుర్తింపు ఏంటి అనేది తెలియాల్సి ఉంది.

Telugu Allu Arjun, Ram Charan, Identity, Top-Movie

ఇక పాన్ ఇండియాలో ఎవరికి వారు సత్తా చాటుతున్న కూడా ఈ ముగ్గురిలో ఎవరు టాప్ పొజిషన్ లో ఉన్నారు అనేది మాత్రం చెప్పడం కష్టమనే చెప్పాలి.ఎందుకంటే వీళ్ళు చేసిన సినిమాలు చాలా తక్కువ కాబట్టి రాబోయే సినిమాలతో ఎవరైతే వాళ్ళను వాళ్ళు భారీగా ఎలివేట్ చేసుకుంటారో వాళ్లు మాత్రమే టాప్ పొజిషన్(Top position) లోకి వెళ్తారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube