టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం వరుసగా భారీ బడ్జెట్ సినిమాలు తెరకెక్కుతున్నాయి.చరణ్, బన్నీ, తారక్ (Charan, Bunny, Tarak)లకు ప్రేక్షకులలో క్రేజ్ ఊహించని స్థాయిలో పెరుగుతోంది.
డ్యాన్స్ లో టాలీవుడ్ నంబర్ హీరో ఎవరనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం వినిపిస్తోంది.చరణ్, బన్నీ, తారక్ లకు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు.
అయితే ఈ హీరోలలో తోపు డ్యాన్సర్ మాత్రం ఎన్టీఆర్ అని ఫ్యాన్స్ చెబుతున్నారు.
నెటిజన్లలో ఎక్కువమంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు.
తారక్ డ్యాన్స్(Tarak dance) న్యాచురల్ గా ఉంటుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.తారక్ కు ప్రస్తుతం సోషల్ మీడియాలో క్రేజ్ పెరుగుతుండటం గమనార్హం.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్(Young Tiger Jr.NTR) నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటున్నారు. వార్2, తారక్ ప్రశాంత్ నీల్(War 2, Tarak Prashanth Neel) సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండటం హాట్ టాపిక్ అవుతోంది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో తారక్ ఎంతో కష్టపడుతూ కెరీర్ పరంగా ఎదుగుతున్నారు.తనకు ఉన్న ఫ్యాన్ బేస్ ను మెప్పిస్తూనే ఫ్యాన్ ఫాలోయింగ్ ను మరింత పెంచుకోవడానికి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రయత్నిస్తున్నారు.తారక్ పారితోషికం ఏకంగా 70 నుంచి 80 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.
తారక్ రేంజ్ మాత్రం అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వార్2 సినిమాతో తొలిసారి 1500 కోట్ల రూపాయల కలెక్షన్ల మార్కును అందుకోవడం పక్కా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.జూనియర్ ఎన్టీఆర్ షూటింగ్ లకు బ్రేక్ ఇవ్వకుండా వరుస షూటింగ్ లతో బిజీ అవుతుండటం గమనార్హం. జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్(Junior NTR, Prashanth Neel) మూవీకి డ్రాగన్ అనే టైటిల్ దాదాపుగా ఫిక్స్ అయిందని సమాచారం అందుతుండటం గమనార్హం.
ఈ సినిమాలో కూడా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారని సమాచారం అందుతోంది.