బర్త్ డే క్వీన్ నవీన రెడ్డి: మంచి పాత్రలు చేస్తూ ఇండస్ట్రీ లో స్టార్ ఇమేజ్ దక్కించుకున్న నటి...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటీనటులు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీని సంపాదించుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు.నిజానికి ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది నటులకు చాలా మంచి టాలెంట్ ఉన్నప్పటికి వాళ్ల టాలెంట్ కి సరిపడా అవకాశాలు అందకపోవడం వల్ల వాళ్లు ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వదానికి కొంత ఎక్కువ సమయం అయితే పట్టే అవకాశాలు ఉన్నాయి.

 Birthday Queen Navina Reddy: An Actress Who Got A Star Image In The Industry By-TeluguStop.com

కాబట్టి ఎవరికి వారు వాళ్ల ప్రతిభను బయటికి తీయాలి అంటే వాళ్ల ఇమేజ్ కి తగ్గ పాత్ర అయితే పడాలి.లేకపోతే మాత్రం సినిమా ఇండస్ట్రీలో వాళ్లకు సరైన గుర్తింపు అయితే రాదు.

అయితే ఇప్పుడిప్పుడే చాలామంది నటీనటులు వాళ్ళను వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నట్టుగా తెలుస్తోంది.ఇక ఈ విషయానికి వస్తే నవీన రెడ్డి(Navina Reddy) లాంటి యంగ్ ఆర్టిస్ట్ తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నారు.

 Birthday Queen Navina Reddy: An Actress Who Got A Star Image In The Industry By-TeluguStop.com
Telugu Actressnavina, Century, Legend, Navina Reddy, Sumanth-Movie

ఇక ఈ క్రమం లోనే వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటూ రోజురోజుకీ తన ఇమేజ్ ను పెంచుకుంటూ ముందుకు సాగుతున్నారు.అర్థ శతాబ్దం, లెజెండ్, ఎఫ్ 2 (Half Century, Legend, F2)లాంటి సినిమాల్లో తనదైన రీతిలో నటించి మెప్పించిన ఆమె ప్రస్తుతం సుమంత్(Sumanth) హీరోగా సంతోష్ జాగర్లపూడి డైరెక్షన్ లో వస్తున్న ‘మహేంద్రగిరి వారాహి’(Mahendragiri Varahi) సినిమాలో ఒక కీలకపాత్రలో నటించి మెప్పించడానికి సిద్ధమవుతోంది.ఇక ఈ సినిమాతో ఆమెకు భారీగా గుర్తింపు రావడమే కాకుండా పెద్ద సినిమాల్లో కూడా మంచి అవకాశాలు వస్తాయంటూ ఆమె చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.ఇక ఈరోజు ఆమె బర్త్ డే సందర్భంగా ఆమె వాళ్ళ ఫ్యామిలీతో కలిసి తన బర్త్ డే వేడుకలను జరుపుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

అయితే ఈ సంవత్సరం ఆమె ఇండస్ట్రీలో చాలా మంచి క్యారెక్టర్లను చేస్తున్నారు.ఇక బాలయ్య బోయపాటి కాంబోలో వస్తున్న సినిమాలో కూడా తను కీలకపాత్రలో నటించబోతున్నట్టుగా వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

Telugu Actressnavina, Century, Legend, Navina Reddy, Sumanth-Movie

మరి మొత్తానికైతే ఆమె చేస్తున్న సినిమాల్లో ఆమె పాత్రకి ఆమె న్యాయం చేసుకుంటూ వస్తుంది.తద్వారా ఆమెలో ఉన్న టాలెంట్ కి తగ్గట్టుగా అవకాశాలు కూడా ఆమెకు ఎక్కువగానే వస్తున్నాయని చెప్పాలి.ఇక 2025 వ సంవత్సరంలో మంచి నటిగా తనను తాను ప్రూవ్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.ఇక ఎప్పటికే ఈవిడ నటిగా మంచి గుర్తింపును సంపాదించుకుంటుందని ఇప్పటివరకు ఈమె చేసిన సినిమాలను చూస్తే మనకు ఈజీగా అర్థమైపోతుంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube