లావణ్య చేసిన పనికి విమర్శలపాలైన అత్తమ్మాస్ కిచెన్.. ఏం జరిగిందంటే?

అత్తమ్మాస్ కిచెన్( Atthammas kitchen ) అంటూ ఇటీవల మెగా కోడలు ఉపాసన( Upasana )తన అత్తయ్యతో కలిసి సరికొత్త బిజినెస్ ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే .ఈ బిజినెస్ ద్వారా వివిధ రకాల ఆహార పదార్థాలను స్వయంగా వండి మనకు మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకువచ్చారు.

 Lavanya Tripati Atthammas Kitchen Avakaya Recepi Photos Viral Details, Atthammas-TeluguStop.com

అయితే అతి తక్కువ సమయంలోనే అత్తమ్మాస్ కిచెన్ ఎంతో మంచి సక్సెస్ అందుకుంది.అయితే తాజాగా అత్తమ్మాస్ కిచెన్ పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.

కేవలం మరో మెగా కోడలు లావణ్య త్రిపాఠి( Lavanya Tripati ) చేసిన పని కారణంగా అత్తమ్మాస్ కిచెన్ బిజినెస్ పై ఎఫెక్ట్ పడుతోందని తెలుస్తోంది.

Telugu Avakaya, Lavanyatripathi, Lavanya Tripati, Mango Pickle, Hygenic, Upasana

అత్తమ్మాస్ కిచెన్ కి సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలను ఉపాసన ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటారు.అయితే వీరందరూ కూడా చాలా హైజినిక్ మెయింటైన్ చేస్తూ ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు కానీ తాజాగా లావణ్య త్రిపాటి తన అత్తయ్యతో కలిసి ఆవకాయ( Avakaya ) పెడుతూ ఉన్నటువంటి ఫోటోలను అత్తమ్మాస్ కిచెన్ ద్వారా షేర్ చేశారు దీనితో ఒక్కసారిగా ఈ ఫోటోలపై నేటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్లు చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.

Telugu Avakaya, Lavanyatripathi, Lavanya Tripati, Mango Pickle, Hygenic, Upasana

ఈ ఫోటోలలో లావణ్య త్రిపాటి జుట్టు విరబోసుకుని ఉండడమే కాకుండా హెడ్ క్యాప్ ధరించలేదు అలాగే చేతికి గ్లౌజెస్ కూడా వేసుకోకపోవడంతో చాలామంది ఇలా ఆవకాయ తయారు చేసేటప్పుడు కాస్తయినా హైజినిక్ మైంటైన్ చేయాలి కదా గ్లౌజెస్ కూడా వేసుకోలేదు అంటూ పలువురు విమర్శలు చేశారు.అయితే ఈ విమర్శలపై స్పందించినటువంటి అత్తమ్మాస్ కిచెన్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు అది అమ్మడం కోసం తయారు చేయడం లేదని వారి ఇంటి కోసమే తయారు చేసుకుంటున్నారు అంటూ వివరణ ఇచ్చినప్పటికీ అత్తమ్మాస్ కిచెన్ లో పోస్ట్ చేస్తూ మ్యాంగో పికిల్ లిమిటెడ్ స్టాక్ అంటే ఏమని అర్థం చేసుకోవాలి అంటూ ఈ ఫోటోలపై పలువురు విమర్శలు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube