ఏపీ సీఎస్, డీజీపీకి సీఈసీ సమన్లు..!

ఏపీ సీఎస్ మరియు రాష్ట్ర డీజీపీకి కేంద్ర ఎన్నికల సంఘం( Central Election Commission ) సమన్లు ఇచ్చింది.ఈ మేరకు ఢిల్లీకి వచ్చి సీఎస్, డీజీపీ వివరణ ఇవ్వాలని సీఈసీ సమన్లలో పేర్కొంది.

 Cec Summons To Ap Cs Dgp Details, Ap Cs And Dgp, Ap Election Polling, Cec Summon-TeluguStop.com

ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో పల్నాడు,( Palnadu ) చంద్రగిరి( Chandragiri ) సహా పలు ప్రాంతాల్లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

అయితే పోలింగ్ రోజు నుంచి ఇప్పటివరకు ఏపీలోని పలు ప్రాంతాల్లో పార్టీ నేతలు, కార్యకర్తల మధ్య దాడులు, ప్రతి దాడుల నేపథ్యంలో హై టెన్షన్ వాతావరణం ఏర్పడిన సంగతి తెలిసిందే.

ఇప్పటికే అప్రమత్తమైన పోలీసులు 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు భారీగా మోహరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube