Viral Video: 102 ఏళ్లలో కూడా కుర్రాళ్ల‌తో క్రికెట్ ఆడుతున్న క‌శ్మీరీ తాత‌..

ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యమా అంటూ ప్రపంచంలో ఏ విషయం జరిగిన ఆ విషయాన్ని నిమిషాల వ్యవధిలో ప్రపంచం మొత్తం తెలిసిపోతుంది.ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ప్రతిరోజు అనేక రకాల వైరల్ వీడియోలు వైరల్ గా మారడం మనం గమనించే ఉంటాము.

 Kashmiri Grandfather Playing Cricket With Boys Even At 102 Years Viral-TeluguStop.com

అందులో కొన్ని ఫన్నీ వీడియోలో ఉండి ఉంటె.మరికొన్ని జంతువులకు సంబంధించిన అనేక వీడియోలు మనం చూస్తూనే ఉంటాం.

ఇకపోతే తాజాగా 102 ఏళ్ల తాతకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక ఈ వీడియో సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.ఆటలు ఆడేందుకు ఎటువంటి వయసు అడ్డంకి కాదని ఈ తాత నిరూపిస్తున్నాడు.శక్తి, ఆత్మవిశ్వాసం ఉంటే చాలునని కుర్రాళ్లతో పోటీపడి క్రికెట్ ఆడుతున్నాడు కాశ్మీర్ ( Kashmir )కి చెందిన హాజీ కరీం( Haji Karim).102 ఏళ్ల వయసులోనూ ఈ తాత తన బ్యాటింగ్ స్కిల్స్ ను చూపిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు.ఫిట్నెస్ గా ఉంటే ఏ వయసులోనైనా ఆటలో ఆడొచ్చు అంటూ తన సందేశాన్ని యువతరానికి తెలుపుతున్నాడు.

వీడియోలో గమనించినట్లయితే.ఈ పెద్దాయన కాళ్లకు ప్యాడ్స్., చేతులకు బ్లౌజులు వేసుకొని బ్యాట్ పట్టుకొని గ్రౌండ్ లోకి అడుగుపెట్టాడు.ఓ కుర్రోడు బౌలింగ్ చేయగా తాత చక్కగా బ్యాటింగ్ చేస్తూ అలరించాడు.స్థానికంగా ఉండే కుర్ర ఆటగాళ్లకు ఇన్స్పిరేషన్ గా ఈ పెద్దాయన నిలుస్తున్నాడు.ఇంకెందుకు ఆలస్యం ఈ వైరల్ వీడియోను మీరు కూడా ఒకసారి వీక్షించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube