డబ్బింగ్ ఆర్టిస్ట్ ల వల్లే కేజిఎఫ్ హిట్.. షాకింగ్ విషయాల చెప్పిన డబ్బింగ్ ఆర్టిస్ట్?

ఈరోజు బాహుబలిని మించి ఆ చిత్రం గురించి మాట్లాడుకుంటున్నారంటే కారణం వాల్లే .ఇంతకీ ఏంటా చిత్రం? ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు? అని ఆరా తీస్తే అది కేజిఎఫ్ లేకపోతే కేవలం డబ్బింగ్ ఆర్టిస్ట్ ల వల్లే ఆ సినిమా అంత రేంజ్ కి వెళ్లిందని, అంత విజయం సాధించిందని ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఈశ్వర్ తెలిపారు.

 Dubbing Artist Eeswar About Kgf Chapter 2, Dubbing Artist, Eeswar, Kgf Chapter 2-TeluguStop.com

దామోదర్ రెడ్డి గారు చేసిన ఈ కే జి ఎఫ్ సినిమా కేవలం డబ్బింగ్ ఆర్టిస్టుల, కేవలం డబ్బింగ్ వాయిసెస్ ల వల్ల మాత్రమే, ఆ సినిమా అంత హిట్టయ్యిందని తాను గంటా పథంగా ఆ విషయాన్ని చెప్పగలనని ఈశ్వర్ తెలిపారు.థియేటర్లో లో ఈ సినిమా చూస్తే ఎక్స్పీరియన్స్ చాలా చాలా అద్భుతంగా ఉంటుందని అని అన్నారు.

ప్రతి ఒక్కరూ కేజిఎఫ్ గురించి చెప్పుకుంటున్నారు అంటే దానికి కారణం అందరికీ బెస్ట్ వాయిసెస్ ఉండడమే అని ఆయన వివరించారు.ఎవరికీ తగ్గకుండా అందరికీ ది బెస్ట్ వాయిస్ లు ఉన్నాయని ఆయన చెప్పారు.

ఆఖరికి చిన్న పిల్లలకు కూడా మంచి వాయిస్ ను సమకూర్చారని అని దానికి డబ్బింగ్ ను తన కొడుకు కార్తికేయనే చెప్పారని అన్నారు.

ఇక కేజిఎఫ్ 2 విషయానికొస్తే ఆ సినిమా కూడా డబ్బింగ్ పూర్తయిందని ఈశ్వర్ తెలిపారు.

మొదటి సినిమానే ఆ రేంజ్ లో ఉంటే ఇక రెండో సినిమా ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా అని, ఒక్క మాటలో చెప్పాలంటే అది నా భూతో నా భవిష్యత్ అని ఆయన స్పష్టం చేశారు.ఒక పోలీస్ స్టేషన్ సీన్ అందరికీ రెస్పాన్స్ వచ్చేలాగా ఉంటుందని ఆయన చిన్న హింట్ ఇచ్చారు.

ఇక ఆ సినిమా సెకండ్ పార్ట్ కూడా ఎక్స్ట్రార్డినరీగా ఉంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

Telugu Artist, Eeswar, Kgf Chapter-Movie

ఇకపోతే సంజయ్ దత్ కి కూడా తాను డబ్బింగ్ చెప్పాలని కానీ వాయిస్ లో ఇంకొంచెం మెచ్యూరిటీ కావాలని బెంగళూరు నుంచి వేరొక డబ్బింగ్ ఆర్టిస్ట్ తో హీరో వాయిస్ చెప్పించాలని ఆయన వివరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube