ఛీఛీ.. అలాంటి బూతు అనేసి ముఖం దాచుకున్న అనసూయ!

యాంకర్ అనసూయ గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు.జబర్దస్త్ కామెడీ షో తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె వెండితెరపై కూడా ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.

 Anchor Anasuya Double Meaning Dialogues Viral, Jabardast Promo, Anchor Anasuya ,-TeluguStop.com

ఇక ఈమె నోటి నుండి వచ్చే మాటల గురించి, సోషల్ మీడియాలో ఈమెకు ఎదురయ్యే నెగటివ్ కామెంట్స్ కు ఎలా మండిపడే విధానం గురించి అందరికీ తెలిసిందే.ఇదిలా ఉంటే తాజాగా మళ్లీ బూతు మాట అని అంతేకాకుండా ముఖం దాచుకుంది.

నిజానికి జబర్దస్త్ షో మొత్తం కామెడీతో కాకుండా బూతులతో, కొందరి మనోభావాలు దెబ్బతీసేలా ఉంటాయి.ఇప్పటికే ఈ షో గురించి ఎంతోమంది విమర్శలు చేశారు.అయినా కూడా తమ నోటికి వచ్చిన పదాలతో స్కిట్ లు చేస్తుంటారు.ఇక మధ్యమధ్యలో అనసూయ, రోజా కూడా పంచ్ లు వేస్తుంటారు.ఇక తాజాగా ఈ షో కి సంబంధించిన ఎపిసోడ్ ప్రోమో విడుదల కాగా ప్రస్తుతం అది వైరల్ గా మారింది.

ఇందులో అదిరే అభి స్కిట్ లో గుర్రానికి ముందు.ఏనుగు కి చివర ఉండేది ఏంటి అన్నా అంటే.వెంటనే అనసూయ ‘గు’ అని సమాధానమిచ్చింది.

మళ్లీ ఆ అక్షరం డబుల్ మీనింగ్ గా అర్థం చేసుకొని నాలుక కరుచుకుంది.ఇక అదిరే అభి ఏం మాట్లాడుతున్నావ్ అను కామెడీ వచ్చేటట్టు ప్రశ్నించగా వెంటనే అనసూయ సిగ్గుపడుతూ ముఖాన్ని చేతులతో దాచుకుంది.

ఇక ఈ ప్రోమోని చూసిన నెటిజన్లు ఓ రేంజ్ లో మండిపోతున్నారు.ఇప్పటికే ఈ షో కామెడీ షో నా లేదా పెళ్ళిళ్ళ బ్రోకరా అంటూ తెగ ట్రోల్స్ చేస్తున్నారు.

ఇక అనసూయ ఈ మాట అనడంతో ఛీఛీ అలాంటి మాట అనేసి మళ్లీ ఎందుకు ముఖం దాచుకోవడం, సిగ్గు పడడం అంటూ మండిపడుతున్నారు.అంతేకాకుండా ఇలాంటి సిగ్గులేని మాటలు వీళ్లకు కొత్తేం కాదు కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

నిజానికి ఈ షో రోజు రోజుకు మరింత బూతుల షోగా మారుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube