కోతుల చేతిలో కేక్...ఇక అవి ఏం చేశాయో చూడండి?

కోతుల స్వభావం ఎలాంటిదో మనకు తెలియనిది కాదు.మొత్తం ఏదైనా దొరికితే ఇక దానిని ఎలాపడితే అలా తినేస్తుంటాయి.

 Cake In The Hands Of Monkeys And See What They Did Viral News, Viral News In Int-TeluguStop.com

ఎందుకంటే అవి మనలా మనుషులు కాదు కదా క్రమశిక్షణ తెలియడానికి అని మనలో చాలా మంది అనుకుంటారు.కొన్ని కొన్ని సార్లు కోతుల వ్యవహార శైలిని చూస్తున్నప్పుడు వాటి పిల్లలపై వాటి కుండే ప్రేమ, పిల్లలను కాపాడుకునే విధానం చూసి ముచ్చటేస్తుంది.

అచ్చం మనుషులు ఎలాగైతే బాధపడతామో అవి కూడా అలాగే బాధపడుతుంటాయి.వాటికి నోరు లేదు బట్టి బయటకి చెప్పలేదు.

సాధారణంగా రోజు బర్త్ డే లు ఎన్నో జరుగుతుంటాయి.ఇక ఆ బర్త్ డే లో కేక్ ను ఎలా చేస్తారో మనకు తెలిసిందే.

అది సరదా కోసమే కాని అదే కేకు కోతులకు దొరికితే ఏమవుతుంది.ఒక్క నిమిషంలో చెల్లాచెదురుగా చేసి తినేంత తిని కోతులు వెళ్లిపోతాయి అని అనుకుంటున్నారు.

కదా.కాదు.మనకంటే ఎంతో క్రమశిక్షణతో కేక్ ను ఆరగిస్తున్నాయి.ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతోంది.కోతులు ఇంత క్రమశిక్షణగా కేక్ తినడం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.మీరూ ఓ లుక్కేయండి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube