చాల మంది సూపర్ స్టార్ మహేష్ బాబు ది ఒరిజినల్ హెయిర్ అవునా కాదా అని సందేహపడుతూ ఉంటారు.అందుకే ఆ విషయం పై అందరికి ఒక క్లారిటీ ఈ రోజు ఇవ్వబోతున్నాను.
ట్రోల్ పేజెస్ లో మహేష్ బాబు కి మొత్తంగా జుట్టు లేకుండా బాల్డ్ హెడ్ తో ఉన్న ఫొటోస్ ని పెట్టి తెగ వైరల్ చేసారు .అయితే అది పూర్తిగా నిజం కాదు.మహేష్ బాబు కి మొదట్లో జుట్టు వొత్తుగానే ఉండేది.కానీ సినిమాల్లో స్టార్ అవుతున్న కొద్దీ జుట్టు తగ్గుతూ వచ్చింది.అందుకు ముఖ్య కారణం అందంగా కనిపించడం కోసం జుట్టు పైన ఏవేవో స్ప్రే లు వాడటమే.ఆలా హెయిర్ గ్రోత్ చాల మట్టుకు తగ్గిపోయింది.
ప్రస్తుతం అయన హెయిర్ ప్లాంటేషన్ చేయించుకున్న మాట వాస్తవమే కానీ ఆయనకు మొత్తం గా ఏమి జుట్టు ఊడి పోలేదు.అయన తన వరిజినల్ హెయిర్ తో అతడు సినిమా వరకు నటించారు మహేష్ బాబు.
అతడి మంచి నల్లటి జుట్టు ని మనం అతడు సినిమాకు చెందిన పోస్టర్స్ లో చూడవచ్చు.ఆ తర్వాత సినిమా పోకిరి కోసం మహేష్ బాబు తన లుక్ ని పూర్తిగా మార్చేశాడు.
అతడు సినిమా వరకు కాస్త సిరియాస్ గా ఉన్న పాత్రలను ఎంచుకున్న పోకిరి సినిమాకు వచ్చేసరికి కాస్త అల్లరి చిల్లరిగా కనిపించే పండు గాడి పాత్రా కు న్యాయం చేయాలంటే మహేష్ బాబు ఒరిజినల్ హెయిర్ సెట్ కాదు అని పూరి జగన్నాద్ తో పాటు నమ్రత కూడా చెప్పడం తో తప్పక మొదటి సారి హెయిర్ ప్లాంటేషన్ చేయించుకున్నాడు.
ఆ సినిమా కు అతడి హెయిర్ స్టైల్ తో పాటు డ్రెస్సింగ్ లో కూడా నమ్రత చాల మార్పులు తీసుకువచ్చింది.దాంతో ఎవరు గుర్తించలేదు.మీరు ఇక్కడ హెయిర్ ప్లాంటేషన్ కి ముందు ఆ తర్వాత ఉన్న ఫోటో ని చూస్తే గుర్తు పడతారు.
ఆలా మహేష్ బాబు అతడు చిత్రం వరకు ఉన్న జుట్టు ఇంకా అతడి వరిజినల్ ఆ తర్వాత 2005 లో ప్లాంటేషన్ అయితే చేయించుకున్నాడు కానీ చాలా మీమ్స్ లో వస్తున్నట్టు అతడికి బట్టతల ఏమి లేదు.కానీ టాలీవుడ్ లో అందరు హీరోలు ఇప్పుడు హెయిర్ ప్లాంటేషన్ తో మానేజ్ చేస్తున్నవారే.
అందుకు ఎవరు వెనకడుగు వేయడం లేదు ఆలా అని దాచుకోవడం లేదు.