చలికాలంలో కాళ్లు చేతులు తిమ్మిర్లు పడితే.. ఈ విటమిన్ లోపమే కారణమా..!

ముఖ్యంగా చెప్పాలంటే చలి కాలం వచ్చిందంటే చాలా మందికి కాళ్లు, చేతులు తిమ్మిర్లు( Cramps ) పడుతూ ఉంటాయి.ఇలాంటి వారు సరిగ్గా కూర్చోలేక నిలబడలేక ఇబ్బంది పడుతూ ఉంటారు.

 How To Prevent Numbness Of Arms And Legs In Winter Details, Prevent Numbness ,a-TeluguStop.com

ఈ బాధ చలి కాలంలోనే( Winter ) అనుకుంటే అది పొరపాటే అని నిపుణులు చెబుతున్నారు.కొంత మందికి ఇలాంటి సమస్య ఎప్పుడు పడితే అప్పుడు వస్తూ ఉంటుంది.

దీనికి గల అసలైన కారణం శరీరంలో విటమిన్ B12( Vitamin B12 ) లోపంగా వైద్యులు చెబుతున్నారు.అయితే దీని తీవ్రత పెరిగే కొద్దీ కాళ్ల నొప్పులు కూడా వస్తుంటాయి.

ఈ రోజుల్లో చాలా మంది విటమిన్ B12 లోపంతో ఇబ్బంది పడుతున్నారు.

ఈ విటమిన్ మన శరీరంలో సాధారణంగానే వృద్ధి చెందే విటమిన్.ఇది శరీరంలో తగ్గుతున్నప్పుడు కాళ్ల నొప్పులు తిమ్మిర్లు వస్తూ ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.అయితే ఇలాంటి మందులు లేకుండా B12 వృద్ధి చేసుకోవాలంటే ఎలాంటి ఆహారం( Food ) తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా చెప్పాలంటే పాలు, పెరుగు( Milk, Curd ) లేదా పులిసిన మజ్జిగలో ఎక్కువగా విటమిన్ B12 ఉంటుంది.

అంతే కాకుండా మాంసాహారం తీసుకోవడం వల్ల కూడా విటమిన్ బి12 చెందుతుంది.ముఖ్యంగా చెప్పాలంటే చేపలు, గుడ్లలో కూడా విటమిన్ బి12 పుష్కలంగా ఉంటుంది.ముఖ్యంగా ఆకు కూరలు, పుట్ట గొడుగులు తీసుకోవడం వల్ల ఈ లోపం నుంచి త్వరగా బయటపడవచ్చు.

అంతే కాకుండా పిస్తా, బాదం ఉంటే డ్రై ఫ్రూట్స్ లలో కూడా విటమిన్ బి12 అధికంగా ఉంటుంది.అంతే కాకుండా ప్రతి రోజూ మంచి నీరు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి.

ఇలా చేయడం వల్ల ఈ విటమిన్ వృద్ధి చెందడమే కాకుండా శరీరాన్ని వ్యాధుల నుంచి కూడా రక్షిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube