తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది నటీనటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకోవడంలో బిజీగా ఉన్నారు.మరి ఇలాంటి సందర్భంలో వాళ్లకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న హీరోల్లో నాగచైతన్య( Naga Chaitanya ) ఒకరు.
ఇక ఆయన చేయబోతున్న సినిమాలు నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది…
ప్రస్తుతం ఆయన చందు మొండేటి( Chandoo Mondeti ) దర్శకత్వంలో చేస్తున్న తండెల్ సినిమా( Thandel Movie ) భారీ విజయాన్ని సాధించే దిశగా ముందుకు దూసుకెళ్లబోతుంది అంటూ ఈ సినిమా ప్రొడ్యూసర్ అయిన అల్లు అరవింద్( Allu Aravind ) భారీ కాన్ఫిడెన్స్ ను అయితే వ్యక్తం చేస్తున్నాడు.ఇక ఇప్పటికే ఈ సినిమా సక్సెస్ అయితే నాగచైతన్య తనకంటూ ఒక భారీ సక్సెస్ ని సాధిస్తాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
ఇక అదే విధంగా అక్కినేని ఫ్యామిలీ బాధ్యతలను కూడా తను ముందుకు దూసుకెళ్తాడు అని చెప్పడంలో ఇలాంటి అతిశయోక్తి అయితే లేదు మరి ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకే అయితే ఈ సినిమా మాత్రం ఆయనకు మంచి గుర్తింపు తో పాటు భారీ కలెక్షన్స్ కూడా తీసుకొస్తుంది అంటూ సగటు ప్రేక్షకులు వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఏది ఏమైనా సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే మాత్రం సక్సెస్ లను అయితే సాధించాల్సి ఉంది.అలాగే పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు సూపర్ సక్సెస్ లను అందుకోకపోతే వాళ్లకు స్టార్ డమ్ అనేది దక్కదు.కాబట్టి ఎలాగైనా సరే స్టార్ హీరోలుగా వెలుగొందాలంటే మాత్రం ఇక్కడ ఆహర్నిశలు కష్టపడాల్సిన అవసరమైతే ఉంది… ఇక ఇది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకోవాలి.
లేకపోతే మాత్రం ఆయన చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే రావచ్చు…చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు అనేది…
.