యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఈనెల 24న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న ‘‘చోర్ బజార్’’

ఆకాష్ పూరీ హీరోగా నటిస్తున్న సినిమా ‘‘చోర్ బజార్’’.గెహన సిప్పీ నాయికగా నటిస్తోంది.

 Uv Creations Presents 'chor Bazaar' Releasing On June 24th Akash Puri , Chor Baz-TeluguStop.com

దళం, జార్జ్ రెడ్డి సినిమాలతో తన మార్కు క్రియేట్చే సుకున్న జీవన్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించారు.ఐ.వి ప్రొడక్షన్స్,పతాకంపై వీ.ఎస్ రాజు నిర్మించిన ఈ సినిమా యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఈనెల 24న గ్రాండ్ గా రిలీజ్ కు రెడీ అవుతోంది.

లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న “చోర్ బజార్” సినిమా ట్రైలర్ ఇటీవల బాలకృష్ణ చేతులమీదుగా విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది.

చోర్ బజార్ సినిమా పాటలు హిట్ అయ్యాయి.

ట్రైలర్ కు మంచి టాక్ వచ్చింది.ఇవన్నీ సినిమా మీద పాజిటివ్ బజ్ తీసుకొచ్చాయి.

బిజినెస్ సర్కిల్స్ లో క్రేజ్ ఏర్పడింది.ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పిస్తుండటం మూవీ స్థాయిని మరింత పెంచిందని చెప్పుకోవచ్చు.ఈనెల 24న సినిమాను విడుదల చేస్తున్నట్లు దర్శకనిర్మాతలు తాజాగా ప్రకటించారు.

సాంకేతిక నిపుణులు

– సినిమాటోగ్రఫీ – జగదీష్ చీకటి, సంగీతం – సురేష్,బొబ్బిలి, ఎడిటింగ్ – అన్వర్ అలీ, ఆర్ట్ – గాంధీ నడికుడికర్,బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : ప్రియదర్శన్ బాలసుబ్రహ్మణ్యంసౌండ్ డిజైనర్ : సాయి మనీందర్ రెడ్డి, ఆడియో – లహరి, కాస్ట్యూమ్స్,డిజైనర్ – ప్రసన్న దంతులూరి ఫైట్స్ – ఫృథ్వీ శేఖర్,కొరియోగ్రఫీ – భాను,పబ్లిసిటీ డిజైనర్ – అనిల్ భాను , స్టిల్స్ : వికాస్ సీగు, పి.ఆర్.వో -జీఎస్కే మీడియా, మేకప్ – శివ, కాస్ట్యూమ్ చీఫ్ – లోకేష్, డిజిటల్ మీడియా- వాల్స్ అండ్ ట్రెండ్స్, సహ నిర్మాత – అల్లూరి సురేష్ వర్మ, బ్యానర్ -ఐ.వి ప్రొడక్షన్స్, నిర్మాత – వీ.ఎస్ రాజు, రచన-దర్శకత్వం – బి.జీవన్ రెడ్డి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube