త్రిష టాప్ హీరోయిన్ అవ్వడానికి ఇదే కారణం...

2003 వ సంవత్సరం లో రిలీజ్ అయిన వర్షం( Varsham ) సినిమా తో తెలుగు లో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది త్రిష( Trisha )…ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది దాంతో త్రిష కి తెలుగు లో వరుసగా ఆఫర్స్ వచ్చాయి ఇక ఈ సినిమా తర్వాత వచ్చిన నువ్వు వస్తానంటే నేను వద్దంటానా( Nuvvostanante Nenoddantana ) సినిమాతో యూత్ లో ఎవరు గ్రీన్ హీరోయిన్ గా మంచి మార్కులు కొట్టేసింది .

 This Is The Reason Why Trisha Became A Top Heroine Trisha , Tollywood, Kollywo-TeluguStop.com
Telugu Kollywood, Ponniyin Selvan, Prabhas, Tollywood, Varsham-Latest News - Tel

ఈ సినిమా తర్వాత వరుసగా పెద్ద హీరోల సినిమాలు చేస్తూ ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరోయిన్ గా చాలా స్సంవత్సరాల పాటు గుర్తింపు పొందింది ఆ టైం లో ఉన్న చాలా మంది హీరోయిన్స్ వల్ల కానీ నెంబర్ వన్ హీరోయిన్ అనేది త్రిష ఒక్కరి వల్లే ఎందుకు అయింది అంటే అప్పటి వరకు ఉన్న హీరోయిన్స్ ఎక్స్ప్రెషన్స్ గాని, డైలాగ్ డెలివరీ కానీ మిగితా హీరోయిన్స్ తో పోలిస్తే త్రిష ది చాలా బాగా ఉండటం తో ఆమె టాప్ హీరోయిన్ అయింది…

Telugu Kollywood, Ponniyin Selvan, Prabhas, Tollywood, Varsham-Latest News - Tel

ఇక టాలీవుడ్ లో ఉన్న సీనియర్, జూనియర్ హీరోలందరితో త్రిష నటించింది.ఇక ప్రస్తుతం కొన్ని మంచి క్యారెక్టర్స్ దొరికితే దాంట్లో నటిస్తూ బిజీ గా ఉంటుంది.అందులో భాగంగానే ఆమె విజయ్ సేతుపతి( Vijay Sethupathi ) తో కలిసి తమిళం లో 96 అనే సినిమా చేసింది.

 This Is The Reason Why Trisha Became A Top Heroine Trisha , Tollywood, Kollywo-TeluguStop.com
Telugu Kollywood, Ponniyin Selvan, Prabhas, Tollywood, Varsham-Latest News - Tel

ఈ సినిమా తెలుగు లో శర్వానంద్ సమంత కలిసి జాను అనే పేరు తో రీమేక్ చేసారు.తమిళ్ లో 96 సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.నిజంగా ఈ సినిమాలో త్రిష ఒక మెచ్యూర్డ్ పెర్ఫామెన్స్ ఇచ్చింది…ఇలా ఇవన్నీ కారణాల వాళ్ళ త్రిష టాప్ హీరోయిన్ అయింది…అలాగే ఇండస్ట్రీ లో 20 సంవత్సరాల నుంచి హీరోయిన్ గా కొనసాగుతుంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube