'ఆ నలుగురు'...భారతీయ మహిళలకి అరుదైన గుర్తింపు..

అమెరికాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన మ్యాగజైన్ లలో ఒకటిగా నిలిచిన సంస్థ ఫోర్బ్స్ ఈ మ్యాగజైన్ పలు రకాలుగా అత్యంత ప్రతిభా వంతులని తన మ్యాగజైన్ లో ప్రచురిస్తూ ఉంటుంది.అయితే ఇప్పుడు ఈ మ్యాగజైన్ లో నలుగురు భారతీయ సంతతికి చెందినా మహిళలు స్థానం సంపాదించుకుని సంచలనం సృష్టించారు.

 This Fore Ladies Gets Place In America Forbes List-TeluguStop.com

ఆ వివరాలలోకి వెళ్తే.

అమెరికాలో టెక్నాలజీ రంగంలో అత్యంత తిరుగులేని ఆధిపత్యంలో ఉన్న 50 మంది మహిళల్లో నలుగురు భారత సంతతి చెందిన మహిళలని గుర్తించి ఫోర్బ్స్‌ సంస్థ తన మ్యాగజైన్ లో చోటు కల్పించింది.అగ్రరాజ్యం అమెరికాలోని టాప్‌ 50 ఫిమేల్‌ టెక్నాలజీ మొఘల్స్‌ పేరుతో ఓ జాబితాను విడుదల చేసింది…

అయితే ఈ లిస్టు లో “సిస్కో” మాజీ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ “పద్మశ్రీ వారియర్‌”, ఉబర్‌ సీనియర్‌ డైరెక్టర్‌ కోమల్‌ మంగ్తాని, కాన్‌ఫ్లుయెంట్‌ సహవ్యవస్థాపకురాలు, చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ నేహా నర్ఖడే, డ్రాబ్రిడ్జ్‌ వ్యవస్థాపకురాలు.సీఈఓ కామాక్షి శివరామకృష్ణన్‌ వారిలో ఉన్నారు…అయితే ఇక్కడ మరొక విశేషం ఏమిటంటే మూడు తరాలకి సంభందించిన లిస్టు లో మన భారతీయ మహిళలు ఉండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube