కొన్ని రాష్ట్రాలకే ఈ బడ్జెట్.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత

కేంద్రం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విఫలం అయిందనడానికి ఈ బడ్జెటే నిదర్శనమని విమర్శించారు.

 This Budget Is For Some States.. Brs Mlc Kavita-TeluguStop.com

ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన పన్ను మినహాయింపుల వలన ఎవరికీ ఉపయోగం లేదని పేర్కొన్నారు.తెలంగాణలో ఉద్యోగులకు మెరుగైన వేతనాలు అందిస్తున్నామని ఆమె తెలిపారు.

అనంతరం కేంద్ర బడ్జెట్ అన్ని రాష్ట్రాలకు కాదన్న కవిత… కొన్ని రాష్ట్రాలకేనని వెల్లడించారు.బీజేపీ పాలిత రాష్ట్రాలకు, ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు మాత్రమే బడ్జెట్ వలన ప్రయోజనం ఉందని ఆరోపించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube