ప్రతిభ ఉన్న వన్డే వరల్డ్ కప్ ఆడే జట్టులో చోటు దక్కని ప్లేయర్లు వీళ్లే..!

భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్ టోర్నీలో ఆడే భారత జట్టును ఇప్పటికే బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే.వికెట్ కీపర్లుగా ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్ ఎంపికయ్యారు.

 These Are The Talented Players Who Did Not Get A Place In The Odi World Cup Tea-TeluguStop.com

అక్టోబర్ ఐదు న ప్రారంభం అయ్యే వన్డే వరల్డ్ కప్ ఆడే భారత జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్ గా.హార్థిక్ పాండ్యా వైస్ కెప్టెన్ గా బాధ్యతలు నిర్వహించనున్నారు.అయితే ఈ జట్టులో చోటు దక్కుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న సంజూ శాంసన్ తో పాటు కొంతమంది స్టార్ ప్లేయర్లకు బీసీసీఐ సెలెక్టర్లు మొండి చెయ్యి చూపించారు.ఆ దురదృష్ట ఆటగాళ్లు ఎవరో చూద్దాం.

Telugu Latest Telugu, Odi Cup, Sanju Samson, Shikhar Dhawan, Imdia-Sports News �

శిఖర్ ధావన్:

ఇతను లెప్టార్మ్ ఓపెనర్ బ్యాట్స్ మెన్. భారత్ తరపున 137 వన్డేలలో ఆడి 6793 పరుగులు చేశాడు.కానీ వన్డే వరల్డ్ కప్ ఆడే భారత జట్టులో శిఖర్ ధావన్ కు( Shikhar Dhawan ) చోటు దక్కలేదు.

Telugu Latest Telugu, Odi Cup, Sanju Samson, Shikhar Dhawan, Imdia-Sports News �

రవిచంద్రన్ అశ్విన్:

భారత్ తరపున 113 వన్డే మ్యాచ్లలో ఆడి 151 వికెట్లు తీశాడు.వన్డే వరల్డ్ కప్ ఆడే జట్టులో కచ్చితంగా అశ్విన్ కు చోటు దక్కుతుందని అంతా భావించారు.కానీ బీసీసీఐ రవిచంద్రన్ అశ్విన్ కు మొండి చేయి చూపించింది.

భువనేశ్వర్ కుమార్:

భారత్ తరపున 121 వన్డే మ్యాచ్లు ఆడి 141 వికెట్లు తీశాడు.వన్డే వరల్డ్ కప్ ఆడే జట్టులో చోటు దక్కుతుందని భావించాడు కానీ బీసీసీఐ భువనేశ్వర్ కుమార్ ఎంపికను పరిగణలోకి తీసుకోలేదు.

యుజ్వేంద్ర చాహల్:

భారత్ తరపున 72 వన్డే మ్యాచ్లు ఆడి 121 వికెట్లు తీశాడు.ఈసారి వన్డే ప్రపంచ కప్ ఆడే జట్టులో చోటు దక్కుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.

కానీ జట్టులో చోటుదొక్కలేదు.

Telugu Latest Telugu, Odi Cup, Sanju Samson, Shikhar Dhawan, Imdia-Sports News �

సంజూ శాంసన్:

భారత్ తరపున 13 మ్యాచ్లలో 55.71 సగటుతో 390 పరుగులు చేశాడు.వన్డే వరల్డ్ కప్ ఆడే జట్టులో చోటు దక్కుతుందని భావించాడు కానీ మళ్లీ నిరాశే ఎదురైంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube