అదిరిపోయే డ్యాన్స్ స్టెప్పులతో సెగలు పుట్టిస్తున్న వధువు.. వీడియో వైరల్...

ప్రపంచవ్యాప్తంగా చాలా మంది వివిధ రకాల డ్యాన్స్‌లు చూడటానికి ఇష్టపడతారు.బ్యాలెట్, హిప్-హాప్, ఫోక్, వెస్ట్రన్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో నృత్య రూపాలను పర్ఫార్మ్ చేస్తూ చాలామంది మనల్ని ఆకట్టుకుంటున్నారు.

 The Bride Who Is Giving Birth To The Bride With Her Amazing Dance Steps The Vide-TeluguStop.com

సోషల్ మీడియా వేదికగా అద్భుతమైన డ్యాన్స్ వీడియోలను షేర్ చేస్తూ ఎంటర్‌టైన్‌ చేస్తున్నారు.టీచర్లు కూడా కాలు కదుపుతూ ఆకట్టుకుంటున్నారు.

తాజాగా ఒక వధువు( bride ) ఓ హర్యానా పాటకు చాలా బాగా డ్యాన్స్ చేసింది.

ఈ వీడియోను @parulkhatri1128 ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.ఇది వైరల్‌గా మారింది, 12 లక్షలకు పైగా లైక్స్‌ వచ్చాయి.ఈ వధువు ఒక అందమైన చీర, సంప్రదాయ భారతీయ దుస్తులు ధరిస్తుంది.

ఆమె వేగంగా, ఉల్లాసంగా ఉండే హర్యానా పాటకు( Haryana song ) సూపర్ గా డ్యాన్స్ చేసింది.వీడియోలో ఆమె డ్యాన్స్‌ చూసి నెటిజన్లు మంత్రముగ్ధులయ్యారు.ఆమెను అభినందిస్తూ, ఆమె నృత్యాన్ని ఎంతగానో ఇష్టపడుతున్నారు.ఆమె ఎనర్జీ చూసి మరికొందరు ఆశ్చర్యపోతున్నారు.

ఈ వీడియో ఇంటర్నెట్‌లో చాలా మంది దృష్టిని ఆకర్షించింది.లైక్‌ల సంఖ్య పెరుగుతూనే ఉంది.డ్యాన్స్ చేస్తున్న ఈ వధువు ఎక్స్‌ప్రెషన్స్‌ చూసి మరి కొంతమంది ఫిదా అవుతున్నారు.ఈమె నాట్యం మాత్రమే కాదు ఈమె కూడా అలా అందంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు.

ఇలాంటి వధువు దొరికిన వరుడు చాలా అదృష్టవంతుడు అని మరికొందరు పేర్కొన్నారు.ఈ వీడియో ఎప్పుడు, కచ్చితంగా ఏ ప్రదేశంలో తీశారని వివరాలు తెలియ రాలేదు.ఏది ఏమైనా ఈ వీడియో క్లిప్ మాత్రం చాలా మందిని ఆకర్షిస్తుంది.దీనిని మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube