మలద్వారంలో USB కేబుల్ ని పెట్టుకున్న బాలుడు.. తరువాత జరిగింది తెలిస్తే షాక్ అవుతారు! 

అవును, వినడానికి మీకు నమ్మబుద్ధికాకపోయినా ఇది నిజం.నేటితరం పిల్లలు చిన్నతనం నుండే వింతగా ప్రవర్తిస్తున్నారు.

 The Boy Who Put A Usb Cable In His Anus You Will Be Shocked To Know What Happen-TeluguStop.com

నెట్టింట్లో పిచ్చి పిచ్చి వీడియోలు చూసి ఇలా వెకిలి చేష్టలకు అలవాటు పడుతున్నారు.కొందరు పిల్లలు తమ తల్లిదండ్రులకు తెలియకుండా చాటు మాటుగా, అశ్లీల వీడియోలు తిలకిస్తూ ఇలాంటి ఘటనలకు పాల్పడిన సంఘటనలు మనం ఇటీవల అనేకం చూస్తున్నాం.

టీనేజ్ కి ముందుగానే వాటి ప్రభావం వారిపై పడుతోంది.ఈ కోవకు చెందిన ఘటన తాజాగా వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళితే, UKకు చెందిన 15 ఏళ్ల బాలుడు చేసిన పరి ప్రాణాలు మీదకి తీసుకువచ్చింది.విషయం ఏమంటే ఆ బాలుడు తన జననాంగాల్లోకి USB కేబుల్ ను ఒకదానిని లోపలి చొప్పించాడు.

లోపలు పురుషాంగం కొలవడానికి ఈ విధంగా చేసినట్లు చెప్పడం గమనార్హం.ఆ తర్వాత.అది లోపల ముడుతలు పడి ఇరుక్కుపోవడంతో మూత్రంలో రక్తం బయటకు వచ్చింది.వెంటనే ఇంట్లో వారుఆస్పత్రికి తీసుకెళ్లారు.

వైద్యులు అతనికి స్కానింగ్ చేసి.పురుషాంగంలో చిక్కుకున్న కేబుల్ ను గుర్తించారు.వెంటనే అతడికి ఆపరేషన్ చేసి కేబుల్ ను తొలగించారు.

తదనంతరం, ఆ బాలుడు తాను చేసిన పనిని డాక్టర్లకు వివరించాడు.

తన తల్లి గది నుండి బయటకు వెళ్లిన తర్వాత మాత్రమే తాను రూలర్‌ను ఉపయోగించకుండా ఉద్దేశపూర్వకంగా కేబుల్‌ను చొప్పించానని అతను వైద్యుల ముందు అంగీకరించాడు.కాగా వైద్యులు సైన్స్ డైరెక్ట్ నివేదికలో ఇలా వ్రాశారు, “USB వైర్ యొక్క రెండు దూరపు పోర్ట్‌లు బాహ్య మూత్ర విసర్జన నుండి పొడుచుకు వచ్చాయి.

వైద్యులు కేబుల్‌ను మెటల్ రాడ్‌తో తొలగించలేకపోయారు కాబట్టి ఆపరేషన్ చేయవలసి వచ్చింది.ఇదిలా ఉండగా.మూత్రనాళంలో.చిక్కుకున్న కేబుల్‌ను యాక్సెస్ చేయడానికి అతని జననాంగాలు, మలద్వారం మధ్య కాథెటర్‌లు చొప్పించడం జరిగిందని వైద్యులు చెప్పారు.అయితే అదృష్టవశాత్తూ ఆపరేషన్ చేసి వైర్ యొక్క రెండు చివరలను బాహ్య యురేత్రల్ మీటస్ ద్వారా విజయవంతంగా బయటకు తీసాము.” అని వైద్యులు చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube