విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్న టాలీవుడ్ సింగర్స్ వీరే !

సినిమా ఇండస్ట్రీలో ఉన్న వారి జీవితం ఎప్పుడూ పబ్లిక్ లో ఉన్నట్టుగానే ఉంటుంది.ఎందుకంటే వారి ప్రతి విషయం కూడా పబ్లిక్ లో నానుతూనే ఉంటుంది.

 Tollywood Singers Who Are Divorced ,kausalya, Tollywood Singers, Singer Kalpana-TeluguStop.com

ఇక సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి సెలబ్రిటీ లైఫ్ లో ఏం జరుగుతుందో ఇట్టే అందరికీ తెలిసిపోతుంది.మరి టాలీవుడ్ లో చాలామంది సింగర్స్ ఉన్నారు.

అలా సింగర్ గా చెలామణి అవుతూ వైవాహిక జీవితంలో విఫలమై ఒంటరిగా జీవిస్తున్నారు.మరి విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటున్నారు.ఆ సింగర్స్ ఎవరు అనే విషయాన్ని ఈ ఆర్టికల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

సింగర్ కౌసల్య

కౌసల్య( Kausalya ) తన కొడుకు పుట్టిన వెంటనే భర్త నుంచి విడాకులు తీసుకొని విడిగా జీవించడం మొదలు పెట్టింది.ఇప్పుడు ఆమె మరో వివాహం చేసుకోకుండా కొడుకు తోనే ఒంటరిగా జీవిస్తుంది.

Telugu Hemachandra, Kausalya, Kalpana, Madhupriya, Noel-Telugu Top Posts

సింగర్ కల్పన

సింగర్ కల్పన( Singer kalpana ) సైతం తన వ్యక్తిగత జీవితంలో విఫలమైంది అనేక బాధలు పడ్డ తర్వాత ఒక కూతురు ఉన్న కల్పన విడాకులు తీసుకొని ప్రస్తుతం ఒంటరిగానే తన జీవితాన్ని కొనసాగిస్తుంది.

Telugu Hemachandra, Kausalya, Kalpana, Madhupriya, Noel-Telugu Top Posts

సింగర్ మధుప్రియ

జానపద గీతాలతో వెలుగులోకి వచ్చి అలాగే అనేక పాటలతో తన కంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్న సింగర్ మధుప్రియ( Singer Madhupriya ).ఆమె పెళ్లి ఇంట్లో చెప్పకుండా చేసుకొని సంచలనం సృష్టించింది.అలాగే విడాకులు కూడా ఎవరికి చెప్పకుండా సైలెంట్ గా తీసుకొని ప్రస్తుతం తల్లిదండ్రులతో ఒంటరిగా జీవిస్తుంది.

Telugu Hemachandra, Kausalya, Kalpana, Madhupriya, Noel-Telugu Top Posts

సింగర్ నోయల్

సింగర్ నోయల్ ( Singer Noel )కి హీరోయిన్ ఎస్తర్ తో వివాహం జరగగా అతి తక్కువ రోజులకే వీరిద్దరూ విడాకులు బాట పట్టారు.ప్రస్తుతం నోయల్ మరో పెళ్లి చేసుకోలేదు అలాగే ఎస్తర్ కూడా ఇంకా సింగిల్ గానే ఉంది.

మీరు మాత్రమే కాకుండా సింగర్స్ సునీత సైతం విడాకులు తీసుకున్నారు కానీ ఆమె మరో వివాహం చేసుకొని ప్రస్తుతం హ్యాపీగానే తన జీవితాన్ని కొనసాగిస్తున్నారు అలాగే సింగర్ హేమచంద్ర మరియు శ్రావణ భార్గవి ఒక ఏడాది కాలంగా దూరంగా ఉంటున్నారనే వార్తలు వస్తున్నాయి.

ఇందులో నిజానిజాలు తెలియదు కానీ అఫీషియల్ ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube