ఆర్ సి 17 లో కొత్త అవతారం లో కనిపించనున్న రామ్ చరణ్...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు రామ్ చరణ్ ప్రస్తుతం రామ్ చరణ్( Ram Charan ) శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్నాడు.అయితే ఈ సినిమా ఆల్మోస్ట్ పూర్తి అవడానికి రెడీగా ఉంది.

 Ram Charan Will Be Seen In A New Avatar In Rc 17, Ram Charan , Rc 17, S Shankar-TeluguStop.com

ఇక ఈ సంవత్సరం చివర్లో గాని, వచ్చే సంవత్సరం స్టార్టింగ్ లో గాని ఈ సినిమా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఈ సినిమా నుంచి అఫీషియల్ డేట్ అయితే ఇప్పటివరకు రాలేదు.

కాబట్టి ఈ సినిమాని ఎలాగైనా సరే సూపర్ డూపర్ సక్సెస్ చేయాలనే ఉద్దేశంతోనే శంకర్ ఈ సినిమాను చెక్కుతున్నాడు.ఇక అందుకే ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేయడం లేదు.ఇక ఈ సినిమా ఎప్పుడు పూర్తి అవుతుంది అనేది శంకర్ కి కూడా క్లారిటీ లేనట్టుగా తెలుస్తుంది.ఇక మొత్తానికైతే ఈ సినిమాతో అటు రామ్ చరణ్, ఇటు శంకర్ ఇద్దరు భారీ సక్సెస్ ను అందుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.

 Ram Charan Will Be Seen In A New Avatar In RC 17, Ram Charan , RC 17, S Shankar-TeluguStop.com

ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ బుచ్చిబాబు( Buchi Babu Sana ) డైరెక్షన్ లో మరొక సినిమా చేస్తున్నాడు.

ఇక ఈ రెండు సినిమాల తర్వాత ఆయన సుకుమార్ డైరెక్షన్ లో ఒక సాలీడ్ భారీ యాక్షన్ ఫిలిం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించబోయే ఈ సినిమాలో రామ్ చరణ్ కౌబాయ్ గా నటించబోతున్నాడు అనే వార్తలైతే వినిపిస్తున్నాయి.ఇక ఇప్పటివరకు రామ్ చరణ్ కౌబాయ్ గా నటించలేదు.

కాబట్టి ఇది తనకు కొత్తగా ఉండబోతుందనే వార్తలు అయితే వస్తున్నాయి.చూడాలి మరి వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే సినిమా ఎలాంటి సక్సెస్ ని అందుకుంటుందో…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube