ఆ హిట్ సినిమా సీక్వెల్ కోసం సర్వం సిద్ధం చేస్తున్న దిల్ రాజు...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు వెంకటేష్( Venkatesh )…ప్రస్తుతం వెంకటేష్ వరుస సినిమాలను చేయడానికి రెడీ అయ్యాడు.ఇక అందులో భాగంగానే తన గత చిత్రమైన సైంధవ్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.

 Dil Raju Is Preparing Everything For The Sequel Of That Hit Movie , Venkatesh,-TeluguStop.com

ఇక అందుకే వెంకటేష్ ఈ సినిమాతో ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.ఇక ఇది ఏమైనప్పటికీ తనకు అచ్చొచ్చిన డైరెక్టర్ డైరెక్షన్ లోనే ఇప్పుడు వెంకటేష్ ఒక సినిమా చేస్తుండటం విశేషం…

Telugu Dil Raju, Saindhav, Tamannaah, Tollywood, Varun Tej, Venkatesh-Movie

ఇక ఇంతకుముందు వీళ్ళ కాంబినేషన్ లో ఎఫ్2, ఎఫ్3 లాంటి సక్సెస్ ఫుల్ సినిమాలు వచ్చాయి.ఇక ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్లను నమోదు చేయాలనే ఉద్దేశ్యంలో ఇద్దరు ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇక మొత్తానికైతే ఈ సినిమాను వెంకటేష్ కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది.

 Dil Raju Is Preparing Everything For The Sequel Of That Hit Movie , Venkatesh,-TeluguStop.com

ఇక వీళ్ళ కాంబో లో వచ్చిన ఎఫ్2, ఎఫ్3 సినిమాకి సీక్వెల్ గా ఎఫ్ 4 కూడా రాబోతుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి.ఇక దిల్ రాజు ఈ సీక్వెల్ మీద చాలా ఇంట్రెస్ట్ తో ఉన్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఎఫ్2 సినిమా కంటెంట్ పరంగా సూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా, కమర్షియల్ గా కూడా మంచి విజయాన్ని అందుకుంది.ఇక ఎఫ్ 3 సినిమా ( F3 movie )మాత్రం కమర్షియల్ గా మాత్రమే వర్కౌట్ అయింది.

Telugu Dil Raju, Saindhav, Tamannaah, Tollywood, Varun Tej, Venkatesh-Movie

అయినప్పటికీ దిల్ రోజు( Dil Raju ) ఈ సినిమాకి ప్రాంచైజ్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతోనే ఈ సినిమాను ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.ఇక వెంకటేశ్ వరుణ్ తేజ్ కాంబోలో వచ్చిన ఈ రెండు సినిమాలు కూడా మంచి విజయలుగా నిలిచాయి.ఇక ఇప్పుడు రాబోయే సినిమా కూడా మంచి విజయాన్ని సాధించాలనే ఉద్దేశంతోనే దిల్ రాజు ఈ సినిమాను కూడా పట్టలెక్కించే పనిలో బిజీగా ఉన్నట్టుగా తెలుస్తుంది… చూడాలి మరి వీళ్ళ కాంబో లో ఎఫ్ 4 సినిమా వస్తుందా లేదా అనేది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube