వైరల్ వీడియో: చిన్న పొరపాటు.. ఎంత పెద్ద ప్రమాదం..

ప్రతిరోజు సోషల్ మీడియాలో అనేక రకాల ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుండడం గమనించమంటాము.ముఖ్యంగా చిన్న చిన్న సందులలో జరిగే యాక్సిడెంట్లో( Accidents ) వీడియోలు సిసిటీవీలలో రికార్డు అవ్వగా వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే అవి కాస్త వైరల్ అవుతున్నాయి.

 Bike Collide With Each Other After Hitting Rickshaw Leads To Accident Video Vira-TeluguStop.com

తాజాగా ఇలాంటి వీడియో మరొకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.నిజానికి కొందరు బైక్ ( Bike ) నడుపుతున్న వ్యక్తులు అతి వేగంగా వాహనాలను నడపడం అనేక ప్రమాదాలకు గురైన సంఘటనలు చాలానే ఉన్నాయి.

ఈ క్రమంలో వారు వారి ప్రాణాలతో పాటు ఎదుటివారి ప్రాణాలను కూడా ప్రమాదంలో పడి వేస్తుంటారు.ఇక వైరల్ గా మారిన వీడియోలో నలుగురు బైకర్స్ రద్దీగా ఉన్న రోడ్డుపై పోటీ పెట్టుకున్నట్లు కనబడుతోంది.

వైరల్ అవుతున్న వీడియోలో నలుగురు వ్యక్తులు రద్దీగా ఉన్న రోడ్డుపై రేసింగ్( Racing ) చేస్తున్నట్లుగా కనబడుతుండగా.నాలుగు బైకులు పక్కపక్కనే వెళుతున్నాయి.ఈ క్రమంలో మొదటగా వెళ్తున్న బైకర్ అతని ముందు వెళ్తున్న రిక్షాను ఢీ కొట్టి బ్యాలెన్స్ కోల్పోగా.పక్కనే ఉన్న బైక్ మీద పడిపోయాడు.దాంతో ఆ బైకర్ కూడా మరో బండి మీద పడిపోయాడు.దాంతో ఆ మూడు బైక్ ఏకంగా రోడ్డుపై వెళ్తున్న ట్రక్ ను( Truck ) ఢీ కొట్టి కిందపడిపోయింది.

అదృష్టవశాత్తు ఆ ట్రక్ కేవలం బైకుపై మాత్రమే వెళ్ళిపోయింది.బైక్ డ్రైవ్ చేస్తున్న రైడర్ పక్కన పడడంతో పెను ప్రమాదం తప్పింది.

ఇంత ప్రమాదకర యాక్సిడెంట్లో ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం కలగలేదు.అయితే వారందరికీ గాయాలయ్యాయి.

ఇక ఈ వీడియో చూసిన సోషల్ మీడియా నెటిజెన్స్ ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు.మరికొందరు కామెంట్ రూపంలో వారి అభిప్రాయాలని తెలియజేస్తున్నారు.ఇందులో చాలామంది.ఇంత దారుణంగా నిర్లక్ష్యంగా వహిస్తే మీ ప్రాణాలతో పాటు మరొకరి ప్రాణాలు కూడా ముప్పులో పడతాయంటూ కామెంట్ చేస్తున్నారు.మరి కొందరేమో చిన్నచిన్న తప్పులు ఇలా జీవితాలను తలకేంద్రులు చేస్తాయంటూ కామెంట్ చేస్తున్నారు.ఈ భయంకరమైన వీడియోని మీరు కూడా ఒకసారి వీక్షించండి.

రోడ్డుపై ప్రయాణం చేసినప్పుడు కాస్త జాగ్రత్తగా వహించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube