రవన్న నువ్వు ఎప్పుడు నాకు స్పూర్తినిస్తుంటావ్ : హరీష్ శంకర్...

కమర్షియల్ సినిమాలను తీయడంలో కొంతమంది డైరెక్టర్లకి మంచి పేరుంది.ఇక అందులో హరీష్ శంకర్ ( Harish Shankar )ఒకరు.

 Ravanna You Always Inspire Me : Harish Shankar, Harish Shankar, Mr Bachchan ,-TeluguStop.com

ప్రస్తుతం ఈయన రవితేజని హీరోగా పెట్టి “మిస్టర్ బచ్చన్”( MR Bachchan ) అనే సినిమా చేస్తున్నాడు.అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా హరీష్ శంకర్ సోషల్ మీడియా వేదిక గా తన అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు.

ఇక ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ సినిమాకు సంబంధించిన ఒక షెడ్యూల్ షూటింగ్ జరుగుతుంది.ఇక అందులో భాగంగానే రవితేజ పిక్ ఒకటి షేర్ చేసిన హరీష్ శంకర్ అందులో రవితేజ గొప్పతనాన్ని గురించి తెలియజేశాడు.

 Ravanna You Always Inspire Me : Harish Shankar, Harish Shankar, MR Bachchan ,-TeluguStop.com

ఇక అందులో భాగంగానే ఆ పీక్ లో మెడ దగ్గర నొప్పిగా ఉందని పట్టి కట్టుకొని ఉన్నాడు.ఇక ఆ ఫోటోలు షేర్ చేసిన హరీష్ శంకర్ రవితేజ అన్నయ్య పనిలోనే ఎంజాయ్ మెంట్ ని వెతుక్కుంటూ ఉంటాడు.కాబట్టి తీవ్రమైన మెడ నొప్పి ఉన్నా కూడా రెస్టు లేకుండా షూటింగ్ లో పాల్గొంటున్నాడు.మీరు ఎప్పటికీ నాకు స్ఫూర్తిని ఇస్తూ ఉంటారు.రవితేజను ఉద్దేశించి హరీష్ శంకర్ పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇక ఇది తెలుసుకున్న రవితేజ అభిమానులు రవన్న నీ ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇక మొత్తానికైతే హరీష్ శంకర్ రవితేజ( Ravi Teja ) కాంబినేషన్ లో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి.ఇక ఇది మూడో సినిమా అవుతుంది.మరి ఈ సినిమాతో కూడా మంచి సక్సెస్ ని సాధించి ఇద్దరికీ మంచి గుర్తింపు రావాలని తమ అభిమానులు అందరూ కోరుకుంటున్నారు.ఇక మొత్తానికైతే వర్క్ డెడికేషన్ ని చూపించడంలో రవితేజను మించిన వాళ్లు మరొకరు లేరు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube