న్యూస్ రౌండప్ టాప్ 20

1.తిరుమల సమాచారం

Telugu Amith Sha, Apcm, Bandi Sanjay, Bhadrachalam, Cm Kcr, Corona, Etela Rajend

తిరుమలలో భక్తుల రెడ్డి సాధారణంగా ఉంది.గురువారం తిరుమల శ్రీవారిని 70,674 మంది భక్తులు దర్శించుకున్నారు. 

2.టీటీడీ కీలక ప్రకటన

  సెప్టెంబర్ నెలకు సంబంధించిన ఆంగ్ల ప్రదక్షిణ టోకెన్ల ఆన్లైన్ కోటాను ఈనెల 22న విడుదల చేయనున్నట్లు టిటిడి ప్రకటించింది. 

3.కేసిఆర్ కు బండి సంజయ్ సవాల్

 Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold-TeluguStop.com
Telugu Amith Sha, Apcm, Bandi Sanjay, Bhadrachalam, Cm Kcr, Corona, Etela Rajend

తెలంగాణ సీఎం కేసీఆర్ కు ప్రజాస్వామ్యంపై గౌరవం ఉంటే ఇతర పార్టీల నుంచి టిఆర్ఎస్ లో చేర్చుకున్న వారితో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ విసిరారు. 

4.కేసిఆర్ క్షమాపణలు చెప్పాలి

  మునుగోడు ప్రజలకు తెలంగాణ సీఎం కేసీఆర్ క్షమాపణలు చెప్పిన తర్వాతే నియోజకవర్గంలో అడుగు పెట్టాలని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. 

5.తెలంగాణలో అమిత్ షా పర్యటన షెడ్యూల్

Telugu Amith Sha, Apcm, Bandi Sanjay, Bhadrachalam, Cm Kcr, Corona, Etela Rajend

మునుగోడులో జరగబోయే బిజెపి భారీ బహిరంగ సభకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా రేపు హాజరుకానున్నారు.ఈ మేరకు అమిత్ షెడ్యూల్ బిజెపి విడుదల చేసింది. 

6.మిస్డ్ కాల్ ఉద్యమాన్ని ప్రారంభించిన కేజ్రీవాల్

  ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా పై సీబీఐ దాడులు నిర్వహించగా… ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన జాతీయ మిషన్ లో చేరాలని కోరుతూ ‘ మిస్డ్ కాల్ ఉద్యమాన్ని ప్రారంభించారు.9510001000 కు మిస్డ్ కాల్ ఇవ్వాలని కేజ్రీవాల్ కోరారు. 

7.మన మునుగోడు – మన కాంగ్రెస్ పోస్టర్ ఆవిష్కరణ

Telugu Amith Sha, Apcm, Bandi Sanjay, Bhadrachalam, Cm Kcr, Corona, Etela Rajend

మన మునుగోడు – మన కాంగ్రెస్ పోస్టర్ ను తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. 

8.భారత్ లో కరోనా

  గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 15, 754 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

9.మీడియా ఫోటోగ్రాఫర్లకు సన్మానం

Telugu Amith Sha, Apcm, Bandi Sanjay, Bhadrachalam, Cm Kcr, Corona, Etela Rajend

నేడు అంతర్జాతీయ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా మీడియా ఫొటోగ్రాఫర్లకు తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ సన్మానం చేయనున్నారు. 

10.బంగాళాఖాతంలో అల్పపీడనం

  తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం క్రమక్రమంగా బలపడుతోంది.రేపటికి వాయుగుండం గా మారి పశ్చిమ బెంగాల్ వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. 

11.20 నుంచి యాదాద్రిలో కృష్ణాష్టమి వేడుకలు

Telugu Amith Sha, Apcm, Bandi Sanjay, Bhadrachalam, Cm Kcr, Corona, Etela Rajend

యాదాద్రిదీశుని అనుబంధ అలయమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం లో ఈ నెల 20 నుంచి కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించనున్నారు. 

12.భద్రాచలంలో తగ్గుతున్న గోదావరి నీటిమట్టం

 భద్రాచలంలో గోదావరి వరద ఉదృతి తగ్గుముఖం పట్టింది. 

13.శ్రీవారి సేవలో జస్టిస్ ఎన్వీ రమణ

Telugu Amith Sha, Apcm, Bandi Sanjay, Bhadrachalam, Cm Kcr, Corona, Etela Rajend

తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ తన కుటుంబ సభ్యులతో ఈరోజు దర్శించుకున్నారు. 

14.ఏటా నాలుగుసార్లు ఓటరు నమోదు

 ఓటరుగా నమోదు చేసుకోవడానికి 18 ఏళ్లు నిండిన వారికి ఏటా నాలుగుసార్లు అవకాశం ఇవ్వనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 

15.అమరావతిలోనే ఏపీ రాజధాని

Telugu Amith Sha, Apcm, Bandi Sanjay, Bhadrachalam, Cm Kcr, Corona, Etela Rajend

అమరావతిలోని ఏపీ రాజధాని కొనసాగుతుందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమ వీర్రాజు అన్నారు. 

16.ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తులు

శ్రావణమాసం నాలుగో శుక్రవారం కావడంతో ఇంద్రకీలాద్రి పై భక్తులు పోటెత్తారు. 

17.ధవలేశ్వరం వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక

Telugu Amith Sha, Apcm, Bandi Sanjay, Bhadrachalam, Cm Kcr, Corona, Etela Rajend

తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం గోదావరి పై రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. 

18.స్వచ్ఛంద బెయిల్ అవకాశాన్ని కోల్పోయిన ఎమ్మెల్సీ అనంతబాబు

  తన కారు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న ఏపీ అధికార పార్టీ వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ అనంత్ బాబు స్వచ్ఛంద బెయిల్ పొందే అవకాశాన్ని కోల్పోయారు. 

19.రేపు మునుగోడు లో టిఆర్ఎస్ బహిరంగ సభ

Telugu Amith Sha, Apcm, Bandi Sanjay, Bhadrachalam, Cm Kcr, Corona, Etela Rajend

రేపు మునుగోడులో టిఆర్ఎస్ భారీ సభ నిర్వహించబోతున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు. 

20.ఈరోజు బంగారం ధరలు

  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 47,800
  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 52,150

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube