పెద్దపల్లి జిల్లా సింగరేణి ఓసీపీ రెండో గేటు వద్ద ఉద్రిక్తత

పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఓసీపీ రెండో గేటు వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.ఈ క్రమంలో సింగరేణి ప్రాజెక్టు కార్యాలయాన్ని లద్నాపూర్ గ్రామస్తులు ముట్టడించారు.

 Tension At The Second Gate Of Singareni Ocp Of Peddapally District-TeluguStop.com

లద్నాపూర్ గ్రామంలో పోచమ్మ తల్లి విగ్రహం మాయం అయిందంటూ ఆందోళనకు దిగారు.తమ గ్రామంలోని పోచమ్మ తల్లి విగ్రహాన్ని సింగరేణి అధికారులే తీసుకెళ్లారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

అర్ధరాత్రి సమయంలో పూజలు నిర్వహించి గుడిలో ఉన్న విగ్రహాన్ని తీసుకెళ్లారని గ్రామస్థులు మండిపడుతున్నారు.ఈ క్రమంలోనే సింగరేణి ఓపీసీ రెండో గేటు వద్ద గ్రామస్థులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టారు.

దీంతో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube