తెలుగు హీరోయిన్ లిప్ లాక్ చేసేసింది..!

యువ హీరో కిరణ్ అబ్బవరం లీడ్ రోల్ లో గోపీనాథ్ రెడ్డి డైరక్షన్ లో తెరకెక్కిన సినిమా సమ్మతమే.ఈ సినిమాలో కిరణ్ సరసన తెలుగు అమ్మాయి చాందిని చౌదరి హీరోయిన్ గా నటించింది.

 Telugu Heroine Chandini Chowdary Lip Lock Sammatame Movie, Chandini Chowdary, S-TeluguStop.com

రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా జూన్ 27న రిలీజ్ ఫిక్స్ చేశారు.ఈమధ్యనే సినిమా నుండి రిలీజైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇక ఈ సినిమాలో హీరో కిరణ్ అబ్బవరంతో హీరోయిన్ చాందిని చౌదరి లిప్ లాక్ కూడా చేసింది. తెలుగు అమ్మాయిలు హీరోయిన్ గా చేస్తున్నా సరే స్కిన్ షో, లిప్ లాక్ సీన్స్ కి దూరంగా ఉంటారు.

కానీ చాందిని చౌదరి మాత్రం అందుకు రెడీ అనేసింది.

కిరణ్ తో చాందిని లిప్ లాక్ ఆడియెన్స్ కి షాక్ ఇచ్చింది.

హీరోయిన్ గా చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తున్నా సరే వర్క్ అవుట్ అవలేదు.కలర్ ఫోటో సినిమాతో కెరియర్ లో హిట్ కొట్టినా సరే చాందినికి సరైన అవకాశాలు రావట్లేదు.

అందుకే వచ్చిన సినిమాలో లిప్ లాక్ తో ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేయాలని చూస్తుంది చాందిని.మరి సమ్మతమే అయినా ఆమెకు ఆడియెన్స్ సమ్మతం తెలిపి వరుస అవకాశాలు వచ్చేలా చేస్తారేమో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube