Allu Arjun : బన్నీతో సినిమా వద్దంటూ దండం పెట్టి వెళ్లిపోయిన హీరోయిన్… ఎందుకో తెలుసా?

అల్లు అర్జున్ ( Allu Arjun ) ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో ఈ పేరు మారుమోగిపోతుంది.పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయినటువంటి అల్లు అర్జున్ ఈ సినిమాలో తన నటనకు గాను నేషనల్ అవార్డు అందుకోవడంతో ఈయన పేరు సోషల్ మీడియాలో కూడా భారీ స్థాయిలో ట్రెండ్ అవుతూ ఉంది.

 Star Heroine Rejected Allu Arjun Pushpa2 Movie Offer-TeluguStop.com

ఇలా టాలీవుడ్ చిత్ర పరిశ్రమ నుంచి హీరోగా వచ్చి పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అల్లు అర్జున్ పక్కన నటించే అవకాశం వస్తే ఏ ఒక్కరు కూడా వదులుకోరు కానీ కొందరు స్టార్ హీరోయిన్స్ మాత్రం అల్లు అర్జున్ పక్కన నటించిన ఆఫర్లను రిజెక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది.

Telugu Allu Arjun, Pushpa, Samantha, Sukumar-Movie

అల్లు అర్జున్ పక్కన నటించడం కోసం ఎంతోమంది హీరోయిన్స్ ఎదురు చూస్తున్నారు అలాంటిది ఛాన్స్ వచ్చినా మిస్ చేసుకోవడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే పుష్ప ( Pushpa )సినిమాలో స్పెషల్ సాంగ్(Special Song)ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే.ఈ సాంగ్ లో సమంత( Samantha ) నటించిన సంగతి మనకు తెలిసిందే.అయితే పుష్ప 2 సినిమాలో కూడా ఇలాంటి స్పెషల్ సాంగ్ ప్లాన్ చేశారట సుకుమార్ ( Sukumar )అయితే ఈ పాటలో నటించడం కోసం ఈయన ముగ్గురు హీరోయిన్లను సంప్రదించగా ముగ్గురు కూడా ఈ పాటలో నటించమని రిజెక్ట్ చేశారట.

Telugu Allu Arjun, Pushpa, Samantha, Sukumar-Movie

ఈ విధంగా బన్నీ లాంటి స్టార్ హీరో సినిమాలో నటించకపోవడానికి కారణం ఏంటి అనే విషయానికి వస్తే రెమ్యూనరేషన్( Remuneration )అని చెప్పాలి.పాన్ ఇండియా సినిమా అంటే సుమారు నాలుగు ఐదు భాషలలో ఈ సినిమా విడుదలవుతుంది.సినిమాలలో నటించాలి అంటే రెమ్యూనరేషన్ భారీగానే డిమాండ్ చేస్తారు కానీ సుకుమార్ మాత్రం కోటికి మించి ఎక్కువ ఇవ్వను అని చెప్పడంతో చాలామంది ఈ స్పెషల్ సాంగ్( Pushpa2 Special Song ) లో చేయడానికి ఆసక్తి చూపలేదట అలాగే మరికొందరు అల్లు అర్జున్ చేసే డాన్స్ స్పీడ్ కు తమ ఏ మాత్రం సరిపోవు అంటూ మరి కొందరు ఈ ఆఫర్ ని రిజెక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube