శ్రీముఖి మెడలో ఉన్న ఈ వజ్రాల హారం ఖరీదెంతో తెలిస్తే మాత్రం నోరెళ్లబెట్టాల్సిందే!

బుల్లితెర యాంకర్ శ్రీముఖికి( Sreemukhi ) ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు.సినిమాల విషయంలో శ్రీముఖికి ఆశించిన ఫలితాలు రాకపోయినా బుల్లితెర షోలు, బిగ్ బాస్ షో ఆమెకు బాగానే కలిసొచ్చాయి.

 Star Anchor Sreemukhi Necklace Value Details Here Goes Viral In Social Media ,-TeluguStop.com

భోళా శంకర్ సినిమాలో శ్రీముఖి కీలక పాత్రలో నటించగా ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకోలేదు.శ్రీముఖి నటించిన సీన్లు భోళా శంకర్ సినిమాకు మైనస్ అయ్యాయే తప్ప ప్లస్ కాలేదనే సంగతి తెలిసిందే.

తాజాగా శ్రీముఖికి సంబంధించిన లేటెస్ట్ ఫోటో ఒకటి సోషల్ మీడియా( Social media )లో వైరల్ అవుతోంది.ఫోటోలో శ్రీముఖి మెడలో ఉన్న వజ్రాల హారం ఖరీదు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.ఈ వజ్రాల హారం( Diamond necklace ) చాలా ఖరీదైనదని సోషల్ మీడియా వేదికగా వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.అయితే వైరల్ అయిన వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని సమాచారం అందుతోంది.

ఈ హారం డూప్లికేట్ హారం అని ఈ హారం ఖరీదు వందల్లోనే ఉంటుందని సమాచారం అందుతోంది.మరోవైపు శ్రీముఖి పెళ్లికి సంబంధించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తుండగా ఆ వార్తలకు సంబంధించి అధికారికంగా క్లారిటీరావాల్సి ఉంది.సినిమా సినిమాకు శ్రీముఖి రేంజ్ పెరుగుతుండగా అదే సమయంలో ఆమెను అభిమానించే వాళ్ల సంఖ్య కూడా పెరుగుతుండటం గమనార్హం.కెరీర్ ను సరిగ్గా ప్లాన్ చేసుకుంటే శ్రీముఖి కెరీర్ మరో రేంజ్ లో ఉండనుందని కొంతమంది సోషల్ మీడియా వేదికగా అభిప్రాయం వ్యక్తంచేస్తుండటం గమనార్హం.

శ్రీముఖిని అభిమానించే వాళ్ల సంఖ్య ఊహించని స్థాయిలో పెరుగుతుండగా రాబోయే రోజుల్లో శ్రీముఖికి మరిన్ని మూవీ ఆఫర్లు వస్తాయేమో చూడాల్సి ఉంది.శ్రీముఖి మార్కెట్ అంతకంతకూ పెరుగుతుండటంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.

ఇతర భాషలపై కూడా హీరోయిన్ శ్రీముఖి దృష్టి పెడుతుండటం హాట్ టాపిక్ అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube