వార్ని.. స్విమ్మింగ్ ఫుల్ లో మరీ చిన్న డ్రస్సులో శ్రీముఖి.. వైరల్ గా మారిన ఫోటోలు!

ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో పలు సినిమాలలో హీరో చెల్లెలు పాత్రల ద్వారా నటించి వెండితెర ప్రేక్షకులను మెప్పించిన శ్రీముఖి అనంతరం బుల్లితెరపై ప్రసారమవుతున్న అదుర్స్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.ఈ కార్యక్రమం తర్వాత పటాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి ఏకంగా బుల్లితెర రాములమ్మ అనే గుర్తింపు పొందారు.

 Srimukhi In A Very Short Dress In Swimming Full Photos Goes Viral Srimukhi, Toll-TeluguStop.com

ఈ విధంగా పలు కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ ఎంతో మంచి గుర్తింపు పొందిన శ్రీముఖి అనంతరం బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నారు.బిగ్ బాస్ కార్యక్రమంలో చివరి వరకు పోరాడుతూ చివరికి రన్నర్ గా బయటికి వచ్చారు.

బిగ్ బాస్ కార్యక్రమం అనంతరం కొద్ది రోజుల పాటు పూర్తిగా బుల్లితెరకు వెండితెరకు శ్రీముఖి దూరమయ్యారు.

ఈ విధంగా బిగ్ బాస్ తర్వాత కొన్ని రోజుల పాటు ఇండస్ట్రీకు దూరంగా ఉన్నటువంటి శ్రీముఖి ఏకంగా క్రేజీ అంకుల్స్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయినప్పటికీ ఎన్నో విమర్శలను సైతం ఎదుర్కొంది.ఇకపోతే ప్రస్తుతం బుల్లితెరపై ఈమె ఏకంగా నాలుగైదు కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ యాంకర్ గా ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఇలా వారంలో అన్ని రోజుల పాటు పలు షూటింగ్లతో బిజీగా గడుపుతున్న శ్రీముఖి మరోవైపు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఈ సినిమాలో కూడా నటించే అవకాశాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది.

Telugu Anchor, Bigg Boss, Phone, Srimukhi, Tollywood-Movie

ఈ విధంగా వారంలో అన్ని రోజుల పాటు ఎంతో బిజీగా ఉండి ఈమె మాత్రం తన స్నేహితులతో కలిసి పెద్దఎత్తున రచ్చ చేస్తుంటారు.ఈ విధంగా శ్రీముఖి వీకెండ్ పార్టీ అంటూ గత వారం ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉన్నటువంటి వీడియోని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.ఇకపోతే తాజాగా ఈమె మరోసారి సోషల్ మీడియాలో అందమైన క్యూట్ ఫోటోలను షేర్ చేస్తూ అప్పుడే వీకెండా అంటూ కొన్ని ఫోటోలను షేర్ చేశారు.

ఈ ఫోటోలలో ఏకంగా ఈమె పొట్టి నలుపు రంగు దుస్తులు ధరించి స్విమ్మింగ్ పూల్ లో పెద్ద ఎత్తున రచ్చ చేస్తున్నారు.ఇలా స్విమ్మింగ్ ఫూల్ లో వివిధ ఫోజ్ లలో ఉన్నటువంటి ఫోటోలను షేర్ చేయడంతో ఈ ఫోటోలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి.

ఈ ఫోటోలు చూసిన ఎంతోమంది నెటిజన్లు శ్రీముఖి ఫోటోల ఫై పెద్దఎత్తున కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube