ఆనాడు తప్పిన జలగండం శ్రీదేవి కి మళ్ళీ బాత్ టబ్ రూపంలో వచ్చింది

ఎన్నో కష్టనష్టాలకు వచ్చి చిన్న పిల్లలతో బాల భారతం సినిమా( Bala Bharatam ) తీశారు దర్శకుడు కమలాకర కామేశ్వరరావు.ఈ సినిమా తీయడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు.

 Sridevi Bala Bharatham Movie Incident Details, Sridevi, Heroine Sridevi, Sridevi-TeluguStop.com

చాలామంది చిన్నారులను ఈ సినిమా కోసం తీసుకున్నారు.అందరూ వారి పాత్రల మేరకు ఎంతో అద్భుతంగా నటించగా ఈ సినిమా ఎంతో మంచి విజయాన్ని సాధించింది.

ఇందులో దుశ్శల పాత్రలో శ్రీదేవి( Sridevi ) అద్భుతంగా నటించింది.ఆమె పాత్ర మామూలుగా ఉండే దానికంటే కూడా ఆమె నటనాచాతుర్యం గమనించిన దర్శకుడు మరింతగా పెంచి సినిమాలో ఆమె పాత్రను ప్రేక్షకులు మెచ్చే విధంగా తీసిదిద్దాడు.

ఇలా శ్రీదేవిని చిన్నతనంలోనే అద్భుతంగా చూసే అవకాశం ప్రేక్షకులకు దొరికింది.

Telugu Actress Sridevi, Bala Bharatam, Sridevi, Janhvi Kapoor, Sridevibala, Wate

ఈ సినిమా విజయంలో ముఖ్యమైన పాత్ర పోషించింది సంగీతం అని చెప్పక తప్పదు అప్పట్లో అందులోని ప్రతిపాట ఒక ఆణిముత్యమే.అయితే ఈ సినిమాలో ఒక జలపాతం( Waterfall ) దగ్గర షూటింగ్ జరిగిందట.అందులో సరదా గా శ్రీదేవి మరియు ఇతర తోటి ఆర్టిస్టులు అందరూ కలిసి ఈత కొడుతున్నారట.

అయితే ఆ జలపాతంలో శ్రీదేవి కొట్టుకుపోయిందట.అది గమనించడం మిగతా తోటి పిల్లల్లో ఎవరో ఒకరు ఆమెను ఒడ్డుకు లాక్కొచ్చారట.

అలా ఆమెకు మొట్టమొదటిసారి జలగండం తప్పింది.శ్రీదేవి అలా మొదటిసారి నీటి గండాన్ని తపించుకుంది.

కానీ ఆ తర్వాత అదే జలగండం అంటే దుబాయిలో( Dubai ) మునిగి ప్రాణాలు కోల్పోవడం ఎంతో మందిని ఆవేదనకు గురిచేసింది.

Telugu Actress Sridevi, Bala Bharatam, Sridevi, Janhvi Kapoor, Sridevibala, Wate

ఇలా ఎంతోమంది ప్రేమకు అభిమానానికి నోచుకున్న అతిలోక సుందరి శ్రీదేవి చాలా చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు జలగండం ద్వారా వెళుతుందని ఎవరు ఊహించలేదు.సినిమా ఆర్టిస్టులు షూటింగ్స్ లో ఇలా నీటిలో పడటం చాలా సార్లు జరుగుతూనే ఉంటుంది.ఇక శ్రీదేవి కూతురు ప్రస్తుతం జాన్వీ కపూర్( Janhvi Kapoor ) తెలుగు సినిమా ఇండస్ట్రీని దుమ్ము దులపడానికి వచ్చేస్తుంది.

అమ్మను మించిన అందంతో అమ్మాయి బాగానే కనిపిస్తుంది మరి నటనలో ఎలా ఉంటుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube