ప్రతిరోజు సోషల్ మీడియాలో అనేక రకాల వైరల్ వీడియోలు చూస్తూ ఉంటాం.అందులో ఎక్కువ జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారుతుండడం గమనిస్తూనే ఉంటాం.
అప్పుడప్పుడు పాములకు సంబంధించిన అనేక విషయాలు సోషల్ మీడియా (Social media)ద్వారా తెలుసుకుంటూ ఉంటాం.ఒక్కోసారి వీటికి సంబంధించిన అనేక వీడియో కూడా వైరల్ గా మారి ఉంటాయి.
తాజాగా ఇదే కోవకు సంబంధించి పాములకు సంబంధించిన మరో వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్(viral) గా మారింది.ఈ వీడియోని కానీ చూస్తే ఖచ్చితంగా భయపడకుండా ఉండలేము.
ఇక ఈ వీడియోలో ఏకంగా ఐదు నాగుపాముల(Five cobras)ఒకే చోట సమావేశానికి వచ్చినట్లుగా కనబడతాయి.పాము పడగ విప్పి బుసలు కొట్టే విధంగా కనపడతాయి.అందులో ఒక పాము అయితే ఏకంగా కాటేయడానికి తలను ముందుకు విసిరింది కూడా.ఈ వీడియోను చూస్తే మాత్రం ఎవరికో కాటేయడానికి ప్లాన్ చేసినట్టుగా అర్థమవుతుంది.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
ఇక వైరల్ గా మారిన వీడియోలో అనేకమంది సోషల్ మీడియా నెటిజెన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.కొందరైతే ఇలాంటి సన్నివేశాన్ని తాను ఎప్పుడు కూడా చూడలేదంటూ కామెంట్ చేస్తుండగా.మరికొందరైతే.
, ఈరోజు ఎవరికో మూడుంది అన్నట్లుగా కామెంట్ చేస్తున్నారు.ఏదేమైనా అన్ని పాములను ఒకేసారి చూస్తే మాత్రం నిజంగా భయభ్రాంతులకు లోనవడం గ్యారెంటీ.
ఈ వీడియోని చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో ఓ కామెంట్ రూపంలో తెలపండి.