2022లో విడుదలైన సినిమాలకు 2021 అవార్డులా.. ఎందుకిచ్చారో తెలిస్తే షాకవ్వాల్సిందే!

నేషనల్ అవార్డ్స్ లో తెలుగు సినిమాలు సత్తా చాటడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.ఆర్.

 Shocking Facts About 2022 Release Movies Got Awards Rrr Details, Rrr Movie, Rrr-TeluguStop.com

ఆర్.ఆర్ సినిమాకు( RRR ) ఏకంగా ఆరు అవార్డులు రావడంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు.బెస్ట్ పాపులర్ ఫిల్మ్, బెస్ట్ యాక్షన్, బెస్ట్ బీజీఎం, బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్, బెస్ట్ కొరియోగ్రఫీ, బెస్ట్ మేల్ ప్లే బ్యాక్ సింగర్ కేటగిరీలలో ఆర్.ఆర్.ఆర్ మూవీ సత్తా చాటింది.అయితే 2022లో విడుదలైన సినిమాలకు 2021 అవార్డులా అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

అయితే అవార్డులు వచ్చిన సినిమాలలో కొన్ని సినిమాలు 2022లో విడుదలైనా 2021 సంవత్సరంలో సెన్సార్ పూర్తి చేసుకున్నాయి.సెన్సార్ ( Censor ) పూర్తి చేసుకున్న డేట్ ఆధారంగా అవార్డులు ఇస్తారు కాబట్టి ఆర్.

ఆర్.ఆర్ సినిమా ఎక్కువ అవార్డులను సొంతం చేసుకోవడం సాధ్యమైంది.తెలుగు సినిమాలకు ఈ సంవత్సరం స్వర్ణ యుగం అనే కామెంట్లు ఎక్కువగా వినిపిస్తుండటం గమనార్హం.

రాబోయే రోజుల్లో తెలుగు సినిమాలకు మరిన్ని అవార్డులు రావాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.టాలీవుడ్ ఇండస్ట్రీలో( Tollywood ) పాన్ ఇండియా సినిమాలను ఎక్కువగా నిర్మిస్తుండగా ఈ సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తాయో చూడాల్సి ఉంది.

ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాల ఖ్యాతి అంతకంతకూ పెరుగుతోంది.

టాలీవుడ్ ఇండస్ట్రీ స్థాయి అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.రాజమౌళి,( Rajamouli ) ప్రశాంత్ నీల్,( Prasanth Neel ) సుకుమార్, బుచ్చిబాబు సన మరి కొందరు డైరెక్టర్లు టాలీవుడ్ ఇండస్ట్రీ రేంజ్ ను పెంచుతున్నారు.ఈ స్టార్ డైరెక్టర్ల రెమ్యునరేషన్లు భారీ స్థాయిలో ఉండటం గమనార్హం.

ఈ డైరెక్టర్లను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.ఆర్.

ఆర్.ఆర్ మూవీకి ఆరు అవార్డులు రావడంతో ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.రాజమౌళి రేంజ్ మరింత పెరగాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.జక్కన్న రెమ్యునరేషన్ 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తంగా ఉంది.

Shocking Facts about 2022 Release Movies got Awards

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube