హీరోల రెమ్యునరేషన్ మీద రాఘవేంద్ర రావు కామెడీ పంచ్..!

అనీల్ రావిపుడి డైరక్షన్ లో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటించిన సినిమా F3. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో తమన్నా, మెహ్రీన్ కౌర్ హీరోయిన్ గా నటించగా సోనాల్ చౌహాన్ కూడా నటించింది.

 Raghavendra Rao Punch To Star Remunerations F3 Function, Raghavendra Rao, Tollyw-TeluguStop.com

మే 27న రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ అందుకుంది.ఈ సినిమా సక్సెస్ ని పురస్కరిచుకుని దిల్ రాజ్ అండ్ టీం ఓ స్పెషల్ మీట్ ఏర్పాటు చేశారు.

ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు అటెండ్ అయ్యారు.ఎఫ్3 సినిమా సక్సెస్ ని తను కూడా ఎంజాయ్ చేశానని చెప్పారు రాఘవేంద్ర రావు.

అంతేకాదు ఈ సినిమాలో దిల్ రాజు అందరి హీరోయిన్స్ ను ఎలాంటి పారితోషికం లేకుండా వాడేశాడని అన్నారు.

ఇప్పుడు ప్రతి ఒక్క హీరో 5 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటారని మొదట చెప్పిన రాఘవేంద్ర రావు ఓ సారీ 5 కోట్లు ఏంటి 50 కోట్లు, 100 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోలని తన సినిమాలో ఫ్రీగా వాడేశాడు దిల్ రాజు ఆ విధంగా ఎఫ్3 పాన్ ఇండియా సినిమా అని అన్నారు రాఘవేంద్ర రావు.మొత్తానికి రాఘవేంద్ర రావు హీరోల రెమ్యునరేషన్ మీద గట్టి పంచ్ వేశారని చెప్పొచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube