సలార్ సెన్సేషన్.. అప్పుడే బుకింగ్స్ లో ఆ రికార్డ్.. డార్లింగ్ క్రేజ్ అంటే ఇది..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ( Prashanth Neel ) దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘సలార్’.ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.

 Prabhas Salaar Strikes With 100k Tickets Sold In Usa, Salaar, Salaar Tickets , P-TeluguStop.com

హోంబలే వారు భారీ స్థాయిలో హాలీవుడ్( Hollywood ) రేంజ్ లో సినిమాను నిర్మిస్తున్నారు.సెప్టెంబర్ 28న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది.

ఆదిపురుష్ వంటి ప్లాప్ తర్వాత ప్రభాస్ ( Prabhas )నుండి రాబోతున్న సినిమా ఇదే కావడంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతగానో ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.ప్రభాస్ కెరీర్ లో ఇదైనా బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నారు.

మరి ఈ సినిమా మరో నెల రోజుల్లో రిలీజ్ కాబోతుంది.దీంతో మేకర్స్ వేరే రేంజ్ లో ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలని ప్లే చేస్తున్నారు.

ఇటీవలే టీజర్ రిలీజ్ చేయగా యునామినస్ స్పందన లభించింది.ఈ టీజర్ తర్వాత మరో అప్డేట్ రాలేదు.ఇదిలా ఉండగా ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో యుఎస్ బాక్సాఫీస్ దగ్గర బుకింగ్స్ అప్పుడే ఓపెన్ అయ్యాయి.దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఇంకా 36 రోజులు ఉండగానే బుకింగ్స్ స్టార్ట్ అవ్వడంతో బుక్ చేసుకోవడం స్టార్ట్ చేసారు.

అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఇన్ని రోజులు ఉండగానే అప్పుడే లక్ష 30 వేల డాలర్స్ మార్క్ ను టచ్ చేసినట్టు తెలుస్తుంది.దీంతో సలార్ కి యూఎస్ లో క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్ధం అవుతుంది.మరి రిలీజ్ నాటికీ ఈ క్రేజ్ అమాంతం పెరిగే అవకాశం ఉంది.సలార్ 3 మిలియన్ డాలర్స్ మార్క్ ను జస్ట్ ప్రీమియర్స్ తోనే టచ్ చేసే అవకాశం ఉందని కొందరు అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube