RX100 అనే ఒక్క సినిమాతో సౌత్ ని షేక్ చేసిన హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పూత్ నెటీజన్స్ కు షాక్ ఇచ్చింది.గత కొంత కాలంగా అమ్మడు ప్రేమలో ఉన్నట్లు చాలా రకాల రూమర్స్ వచ్చినప్పటికీ ఎవరు అంతగా పట్టించుకోలేదు.
అయితే అమ్మడు తన బాయ్ ఫ్రెండ్ కి సంబంధించిన పిక్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి షాకిచ్చింది.

దీంతో ఒక్కసారిగా ఆ న్యూస్ ఇంటర్నెట్ మీడియాలో వైరల్ అవుతోంది.ఎవరికి చూపించకుండా చాలా సీక్రెట్ గా బాయ్ ఫ్రెండ్ ఫెస్ ని కవర్ చేసిన ఈ బ్యూటీ ఇన్స్టాగ్రామ్ లో అనుమానాలకు ఒక ఫైనల్ క్లారిటీ అయితే ఇచ్చింది.లవ్ సింబల్స్ తో ప్రేమలో ఉన్నట్లు ఇన్ డైరెక్ట్ గా అతను బాయ్ ఫ్రెండ్ అని ఒప్పుకుంది.
ఇక ఆమె స్నేహితురాలైన అర్చనా గుప్తా “మై ఫెవేరేట్ లవ్ బర్డ్స్” అని కామెంట్ చేయడంతో అమ్మడి ప్రేమ వ్యవహారంపై అందరికి ఫుల్ క్లారిటీ వచ్చినట్లయ్యింది.అయితే బేబీ అంతగా అతని ఫెస్ కనిపించకుండా ఎందుకు దాచేస్తోంది అనేది హాట్ టాపిక్ గా మారింది.
ఏదైతే ఏంటి ప్రేమలో ఉన్నట్లు తెగేసి చెప్పింది.ప్రస్తుతం ఈ బ్యూటీ వెంకీ మామ – డిస్కో రాజా అనే సినిమాలలో నటిస్తోంది.